"పాలమూరు గోస" కూర్పుల మధ్య తేడాలు

చి
 
 
కరువు వ్యతిరేక పోరాట కమిటి, మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు జి. హరగోపాల్ కవిత్వంలో పాలమూరు గోస, రాజకీయ ఆర్థిక నేపథ్యం అంటూ సంపాదకీయం రాయగా,కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌కు చెందిన ప్రొ. డి. నరసింహరెడ్డి కరువు రాజకీయనాయకుల పుణ్యమే అంటూ ముందు మాట రాశారు. పాలమూరు లేబర్ (రూం) పేరిటి [[పెండ్యాల వరవరరావు]] సుదిర్ఘ వ్యాసం రాశాడు. పాలమూరు గోసలో ప్రతిధ్వనించిన కరువు అంటూ [[ఆంధ్రజ్యోతి]] రాయగా<ref>ఆంధ్రజ్యోతి, దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా అనుబంధం, తేది:03.03.2003</ref>, ఇది పాలమూరు గొస, ఇక చూపిస్తారా ధ్యాస? అంటూ [[ఈనాడు]] సంపాదకీయంతో పాటు, జిల్లా సాహిత్య చరిత్రలో ఇది అపూర్వమంటూ ఈనాడు జిల్లా అనుబంధంలోనూ ప్రచురించిన వార్తను ఈ పుస్తకంలో పొందుపరిచారు. పాలమూరు గెలుస్తంది అని పత్రికా సంపాదకులు కె. శ్రీనివాస్ రాశాడు.
 
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2935303" నుండి వెలికితీశారు