"సుమేధ జయసేన" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి (బాటు : అనాధ పేజీ, మూసను చేర్చండి)
{{Orphan|$N=Orphan|date=ఏప్రిల్ 2020}}
{{Infobox Officeholder}}
'''సుమేధ గుణవతి జయసేన''' (సుమేధ జి. జయసేన) [[శ్రీలంక]]<nowiki/>కు చెందిన [[రాజకీయ నాయకుడు|రాజకీయ నాయకురాలు]]. ఆమె [[శ్రీలంక]] పార్లమెంటులోని సభ్యురాలుగా కూడా పనిచేస్తున్నారు. ఆమె, ప్రభుత్వ క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. డాక్టర్ సుమేధ జి. జయసేన, శ్రీలంక పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. ఆమె వయసు 62. తన రాజకీయ జీవితంలోని 25 నిరంతర సంవత్సరాల్లో వివిధ/అనేక కేబినెట్ మంత్రి పదవులను నిర్వహించారు. ఆమె తన నియోజకవర్గం 'మోనారగల'కు అపారమైన సేవలు చేస్తూనే ఉన్నారు. ఆమె సామాజిక సేవల మంత్రిగా శ్రీలంకలో వినాశకరమైన 2004 సునామీ తరువాత పునరావాసం / పునర్నిర్మాణ ప్రక్రియకు భారీగా సహకరించారు.
 
ఆమె వయసు 62. తన రాజకీయ జీవితంలోని 25 నిరంతర సంవత్సరాల్లో వివిధ/అనేక కేబినెట్ మంత్రి పదవులను నిర్వహించారు. ఆమె తన [[నియోజకవర్గం]] 'మోనారగల'కు అపారమైన సేవలు చేస్తూనే ఉన్నారు. ఆమె సామాజిక సేవల మంత్రిగా శ్రీలంకలో వినాశకరమైన 2004 [[సునామీ]] తరువాత పునరావాసం / పునర్నిర్మాణ ప్రక్రియకు భారీగా సహకరించారు.
 
== రాజకీయ జీవితం ==
 
* 1989-1994 మొనరాగల జిల్లా పార్లమెంటు సభ్యురాలు
* 1994-1999 బౌద్ధ వ్యవహారాల ఉప మంత్రి
 
== ప్రస్తావనలు ==
 
* {{వెబ్ మూలము|url=http://www.parliament.lk/directory_of_members/ViewMember.do?memID=100|title=SUMEDHA G. JAYASENA|publisher=[[Parliament of Sri Lanka]]}}
[[వర్గం:1952 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2935383" నుండి వెలికితీశారు