ఎం.జి.రామచంద్రన్: కూర్పుల మధ్య తేడాలు

→‎తొలి జీవితం: అక్షర దోషాల సవరణ , అనవసర లింకులు తొలగింపు
ట్యాగు: 2017 source edit
పంక్తి 36:
 
తండ్రి మరణము తర్వాత, పేదరికము వలన ప్రాథమిక స్థాయిని దాటి విద్యాభ్యాసము కొనసాగించలేక రామచంద్రన్ ఒరిజినల్ బాయ్స్ అనే ఒక నాటకబృందములో చేరాడు. ఇక్కడ రంగస్థలంపై తగినంత అనుభవము గడించి, [[సినిమా]] రంగములో అడుగుపెట్టి అవిరళ కృషి, పట్టుదలతో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. అత్యంత ప్రజాదరణ కలిగిన నటునిగా ఎదిగాడు. ఈయన మంచి దర్శకుడు, నిర్మాత, నైపుణ్యమున్న సినిమా ఎడిటరు కూడా. ఎంజీయార్ భార్గవి (తంగమణి) ని పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళైన కొన్నాళ్ళకే ఈమెకు జబ్బు చేసి మరణించింది. ఆ తరువాత సదానందవతిని రెండవ పెళ్ళి చేసుకున్నాడు. ఈమె కూడా కొన్నాళ్ళకే [[క్షయ వ్యాధి]]తో మరణించింది. రామచంద్రన్ మూడవ భార్య [[వి.ఎన్.జానకి]], తమిళ సినిమా నటి, తన మొదటి భర్త గణపతి భట్ కు విడాకులిచ్చి రామచంద్రన్ను వివాహమాడింది. ఎంజీయార్ కు పిల్లలు లేరు.<ref>{{Cite web |url=http://www.nilacharal.com/enter/celeb/MGR.asp |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-12-25 |archive-url=https://web.archive.org/web/20080118125549/http://www.nilacharal.com/enter/celeb/MGR.asp |archive-date=2008-01-18 |url-status=dead }}</ref>
 
== సినిమారంగం ==
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ఎం.జి.రామచంద్రన్" నుండి వెలికితీశారు