భారతదేశ పౌరుడు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎జన్మరీత్యా పౌరసత్వం: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 1:
[[Image:Flag of India.svg|right|200px|thumb|భారత త్రివర్ణ పతాకం.]]
'''భారతదేశ పౌరుడు''' ([[ఆంగ్లం]] : '''Indian citizen''' : [[భారత రాజ్యాంగము]], ప్రతి భారత పౌరునికి [[ఏక పౌరసత్వం]] ప్రసాదిస్తున్నది. ఈ పౌరసత్వం యావత్‌భారతానికి అన్వయిస్తుంది. భారత రాజ్యాంగంలోని రెండవభాగంలోని అధికరణ 5 నుండి 11 ఈ విషయాలన్నీ చట్టరూపంగా పొందుపరచబడినవి. [http://www.indialawinfo.com/bareacts/citi.html పౌరసత్వ-చట్టం 1955], 1986, 1992 సవరణల చట్టాల ప్రకారం ఈ ప్రకటనలు ఇవ్వ బడినవి. [httphttps://wwwweb.archive.org/web/20081217051025/http://rajyasabha.nic.in/legislative/amendbills/XXXIX_2003.pdf పౌరసత్వ సవరణ చట్టం 2003], [http://www.manupatra.com/downloads/2005-data/Citizenship%20Amendment%20Ordinance%202005/Citizenship%20Amendment%20Ordinance%202005.|పౌరసత్వ సవరణ ఆర్డినెన్స్ 2005]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}. పౌరసత్వ సవరణా చట్టం Act 2003, [[జనవరి 7]]న భారత రాష్ట్రపతి చే ఆమోదింపబడి, [[డిసెంబర్ 3]] [[2004]] నుండి అమలులోకి వచ్చింది. పౌరసత్వ సవరణ ఆర్డినెన్స్ 2005, భారత రాష్ట్రపతిచే అధికారికంగా ప్రకటింపబడి, [[జూన్ 28]] [[2005]] నుండి అమలులోకి వచ్చింది.
పై సంస్కరణల ద్వారా, భారత పౌరసత్వ చట్టాలు "రక్త సంబంధ పౌరసత్వ హక్కు"గా పరిగణింప బడుతూ వస్తున్నది.
 
"https://te.wikipedia.org/wiki/భారతదేశ_పౌరుడు" నుండి వెలికితీశారు