మార్చి 1: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 8:
* [[1925]]: [[గోదావరి జిల్లా]] ను, [[కృష్ణా జిల్లా]]ను విడదీసి, 1925 ఏప్రిల్ 15, [[1925]] లో, [[పశ్చిమ గోదావరి]] ప్రత్యేక జిల్లాగా ఏర్పడింది. అప్పటినుండి, గోదావరి జిల్లా, [[పశ్చిమ గోదావరి జిల్లా]] ఏర్పడిన తరువాత, [[తూర్పు గోదావరి జిల్లా]]గా పేరు మార్చుకొంది. [[తూర్పు గోదావరి జిల్లా]] నుంచి [[విశాఖపట్నం]] జిల్లా ఏర్పడింది.[[విశాఖపట్నం జిల్లా]] నుంచి, [[శ్రీకాకుళం జిల్లా]] 1950 ఆగస్టు 15 నాడు ఏర్పడింది. [[విశాఖపట్టణం|విశాఖపట్నం]] జిల్లా లోని కొంత భాగం, [[శ్రీకాకుళం]] జిల్లా నుంచి మరి కొంతభాగం కలిపి 1979 జూన్ 1 న [[విజయనగరం]] జిల్లా ఏర్పడింది. చూడు: [http://eastgodavari.nic.in/ తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ వెబ్‌సైటు]
* [[1925]]:బ్రిటిష్‌ వారి కాలంలో ఈ ప్రాంతం పాలన [[మచిలీపట్నం]] కేంద్రంగా సాగింది. [[1794]]లో [[కాకినాడ]], రాజమండ్రిల వద్ద వేరే కలక్టరులు నియమితులయ్యారు. 1859లో కృష్ణా, గోదావరి జిల్లాలను వేరు చేశారు. తరువాత చేపట్టిన పెద్ద నీటిపారుదల పథకాల కారణంగా జిల్లాలను పునర్విభజింపవలసి వచ్చింది. [[1904]]లో [[యర్నగూడెం]], ఏలూరు, తణుకు, భీమవరం, నరసాపురం ప్రాంతాలను గోదావరి నుండి కృష్ణా జిల్లాకు మార్చారు. '''[[1925]] [[ఏప్రిల్ 15]]'''న కృష్ణా జిల్లాను విభజించి '''పశ్చిమ గోదావరి జిల్లా'''ను ఏర్పరచారు. (గోదావరి జిల్లా పేరు [[తూర్పు గోదావరి]]గా మారింది). తరువాత [[1942]]లో [[పోలవరం]] తాలూకాను తూర్పు గోదావరి నుండి పశ్చిమ గోదావరికి మార్చారు.<ref name=history>{{Cite web |url=http://drdakda.nic.in/history.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2011-08-15 |archive-url=https://web.archive.org/web/20070930121356/http://drdakda.nic.in/history.htm |archive-date=2007-09-30 |url-status=dead }}</ref> చూడు: [[పశ్చిమ గోదావరి జిల్లా]]
* [[2008]]: [[బంగ్లాదేశ్]] తో [[చిట్టగాంగ్]] లో జరుగిన టెస్ట్ మ్యాచ్‌లో [[దక్షిణాఫ్రికా]] ఓపెనర్లు మెంకంజీ, జి.సి.స్మిత్‌లు తొలి వికెట్టుకు 415 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు.
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/మార్చి_1" నుండి వెలికితీశారు