ఫిబ్రవరి 27: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
 
== మరణాలు ==
* [[1712]]: [[మొదటి బహదూర్ షా]], భారత ఉపఖండాన్ని పాలించిన [[మొఘల్ సామ్రాజ్యం|మొఘల్]] చక్రవర్తులలో 7వ చక్రవర్తి. (జ.1643)
* [[1931]]: [[చంద్రశేఖర్ ఆజాద్]], [[భారత్|భారత]] స్వాతంత్ర్యోద్యమ నాయకుడు. (జ.1906)
* [[1956]]: [[జి.వి.మావలాంకర్]], [[లోక్‌సభ]] మొదటి అధ్యక్షుడు. (జ.1888)
* [[1985]]: [[ఆకురాతి చలమయ్య]], ప్రముఖ తెలుగు రచయిత. హేతువాది, వీరి "రవీంద్ర భాస్కరం" రచన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందింది.
* [[2017]]: [[పి. శివశంకర్]] తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి. (జ.1929)
 
"https://te.wikipedia.org/wiki/ఫిబ్రవరి_27" నుండి వెలికితీశారు