ట్యాగు: 2017 source edit
పంక్తి 154:
* ఇది 12 మే 2020 న రచ్చబండలో నేను వ్రాసినది.
*వ్యాసాల తొలగింపే ప్రాధాన్యంగా జరిగే చర్చలను నేను అంగీకరించను అని అన్నాను కాని, వాటిని విస్తరించుటకు జరిగే విధానాలను నేను అంగీకరిస్తాను.[[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] ([[వాడుకరి చర్చ:YVSREDDY|చర్చ]]) 03:06, 17 మే 2020 (UTC)
:* [[వాడుకరి:YVSREDDY|YVSREDDY]] గారూ, మొలకల జాబితా తయారు చేసి ఇప్పటికి అనేక సార్లు మీకు చెప్పారు. మీ వాడుకరి పేజీకి అనుబంధంగా [[వాడుకరి:YVSREDDY/మొలకల జాబితా|ఈ మొలకల పేజీ ఉంది]] ఈ పేజీ 2015 నుండి ఉంది. అయినా నా మొలకలు ఎక్కడున్నాయి అని అడుగుతున్నారు. [[వికీపీడియా:క్రియాశీల వాడుకరులు సృష్టించిన మొలక వ్యాసాల గణాంకాలు]] వాడుకరుల జాఅబితాలో మీ మొలకల జాబితా ఉంది. ఇది ఐదు నెల్ల కిందట తయారైంది. దీని గురించి రచ్చబండలో చెప్పి లింకు కూడా పెట్టారు అయినా నిర్వాహకులు మిలకల జాబితా చెయ్యాలని అడుగుతున్నారు. వీటి గురించి ఇప్పటికి చాలాసార్లు మీకు చెప్పారు. రెండే రెండు రోజుల కిందట మీ వాడుకరి ఉపపేజీ చర్చాపేజీలో కూడా నేను [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%B5%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81%E0%B0%95%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:YVSREDDY/%E0%B0%A4%E0%B1%8A%E0%B0%B2%E0%B0%97%E0%B0%BF%E0%B0%82%E0%B0%AA%E0%B1%81_%E0%B0%95%E0%B1%8A%E0%B0%B0%E0%B0%95%E0%B1%81_%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81&oldid=2934870 మీ మొలకల పేజీలకు లింకు ఇచ్చాను]. అయినా మీ మొలకల జాబితా తయారు చెయ్యాలని అడుగుతున్నారు. వీటిన్నిటిని బట్టి చూస్తే మీరు వికీపీడియా నియమాల పట్ల సద్భావంతో, సదుద్దేశంతో లేరని నాకు అర్థమైంది.
:*"''<u>వ్యాసాల తొలగింపే ప్రాధాన్యంగా జరిగే చర్చలను నేను అంగీకరించను అని అన్నాను కాని, వాటిని విస్తరించుటకు జరిగే విధానాలను నేను అంగీకరిస్తాను.</u>''" తొలగింపుపై వికీపీడియా విధానాన్ని ధిక్కరిస్తూ మీరు గతంలో చెప్పిన దాన్నే తిరిగి ఇక్కడ కూడా వినిపించారు. అ ధిక్కార స్వరాన్ని వెనక్కి తీసుకొమ్మని మిమ్మల్ని కోరాను, అలా చేస్తారనే భావించాను. దాన్ని వెనక్కి తీసుకోకపోగా దాన్నే ఇక్కడ పునరుద్ఘాటించారు. ఇది హద్దు. ఇప్పటికే మీరు చాలా అవకాశాలను తీసుకున్నారు. ఇకపై అవకాశాలు మీకు లభించవు. గమనించగలరు. __[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 03:31, 17 మే 2020 (UTC)
 
==ఆంగ్ల వికీపీడియాలో మొదటి వందపేజీలు==
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Chaduvari" నుండి వెలికితీశారు