జయప్రకాశ్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి clean up, replaced: మరియు → ,, typos fixed: పెండ్లి → పెళ్ళి, → (4), , → , (2) ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
Nagarani Bethi (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 32:
| grammyawards =
}}
== వ్యక్తిగత విశేషాలు ==
ఈయన [[కర్నూలు జిల్లా]], [[ఆళ్ళగడ్డ]] మండలంలోని శిరువెళ్ళ గ్రామంలోని వ్యవసాయ [[కుటుంబము|కుటుంబం]]<nowiki/>లో జన్మించాడు. తండ్రి సాంబిరెడ్డి[[ప్రత్యేక:యాదృచ్చికపేజీ|యాదృచ్ఛిక పేజీ]] సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేసేవారు. [[నెల్లూరు]]లోని పత్తేకాన్‌పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు చదివాడు. తర్వాత నెల్లూరులోని రంగనాయకులపేట లోని ఉన్నత [[పాఠశాల]]<nowiki/>లో చేరాడు. ఇతడు పదోతరగతిలో ఉండగా నాన్నకు [[అనంతపురం]] బదిలీ అయ్యింది. అక్కడ సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్ఎస్ఎల్సీలో చేరాడు. చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆసక్తి ఉండేది. తండ్రి కూడా నటుడే కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అందుకు అడ్డు చెప్పేవారు కాదు. తండ్రీ కొడుకులు కలిసి కూడా నాటకాల్లో నటించారు. చదువులోనూ ముందుండే వాడు. డిగ్రీ తర్వాత [[ఉపాధ్యాయుడు|ఉపాధ్యాయ]] శిక్షణ పూర్తి చేసుకుని గణితం ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరాడు.<ref name=sakshi>{{cite web|title=ఉత్తమ విలన్: మనది విలన్ టైప్ అందుకే|url=http://epaper.sakshi.com/946901/Funday/25-09-2016#page/14/2|website=sakshi.com|publisher=జగతి పబ్లికేషన్స్|accessdate=25 September 2016}}</ref>
Line 39 ⟶ 40:
[[అనంతపురం]]<nowiki/>లోని పాఠశాలలో చదివేటపుడు అక్కడి టీచర్లందరూ ఆచార్యులే. గుండాచారి అని సైన్స్ టీచర్ కల్చరల్ యాక్టివిటీస్‌కి హెడ్‌గా పనిచేసేవారు. కళలపై ఆయనకున్న అభిమానం ఇతనిపై చాలా పనిచేసింది. ఎంతంటే ఒకరోజు ఇతడు, ఇతడి స్నేహితుడు ‘దుర్యోధన గర్వ భంగం’ అనే నాటికలో పద్యాలు, డైలాగులు బట్టీ కొట్టేసి ఆయన దగ్గరకెళ్లి టపటపా అప్పజెప్పేశారు. ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు. ఆయన చాలా కోపంగా ‘మళ్లీ నాటకాల పేరెత్తితే తన్నేస్తాను వెధవల్లారా..’ అంటూ అరిచారు. ఇతడి స్నేహితుడు లైట్‌గా తీసుకున్నాడు గానీ.. ఇతడు మాత్రం చాలా ఫీలయ్యాడు. మూడురోజులు బెంగపెట్టుకున్నాడు. ఆ బాధ, కసి కారణంగానే [[నటన]]<nowiki/>ను [[వృత్తి]]<nowiki/>గా స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నాడు.
===సినీ రంగ పరిచయము===
ఒకసారి జయప్రకాష్ రెడ్డి [[నల్గొండ]]లో ''గప్ చుప్'' అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా [[దాసరి నారాయణరావు]]కు అతని నటన నచ్చి
==నటించిన చిత్రాలు==
|