"తిరుపతి వేంకట కవులు" కూర్పుల మధ్య తేడాలు

చి (clean up, replaced: మరియు → , (3), typos fixed: ె → ే (3), , → , (3))
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
ఈవిధముగా శ్రీతిరుపతి వేంకటేశ్వరుల నిద్దరినిగాని తిరుపతి నిర్యాణంతరము వేంకటేశ్వరునిగాని సన్మానించిన ప్రభువులను ప్రభుసమ్మితులు అనేకులు. వారిలో కొందరు, విరవ, కోటరామచంద్రాపురము, వీరవరము, ఉర్లాము, మరదాసా, తోట్లవల్లూరు, తేలప్రోలు, ఖాశింకోట, మైలవరము, నూజివీడు, బొబ్బిలి, జయపురం, రామచంద్రాపురం ఇత్యాది సంస్థానముల అధిపతులు, యానాము శ్రీ మన్యం మహాలక్షమ్మ జమీందారిణీగారు, శ్రీ విక్రమదేవవర్మగారు, చెన్నపట్నములో శ్రీ అల్లాడి కృష్ణస్వామయ్యాగారు శ్రీ [[కాశీనాధుని నాగేశ్వరరావు]] గారు.
 
తిరుపతి వేంకట కవులు రాసిన "పాండవోద్యోగం", "పాండవవిజయం" అనే రెండు నాటకాలను కలిపి "పాండవోద్యోగవిజయాలు" లేదా "కురుక్షేత్రం" పేరుతో ప్రదర్శించేవారు. డా. [[మీగడ రామలింగస్వామి]] 1993లో "తిరుపతి వేంకట కవుల పాండవ నాటక చక్రం - పరిశీలనాంశం" అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ అందుకున్నాడు.
 
==అవధానాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2936453" నుండి వెలికితీశారు