శ్రీకృష్ణాంజనేయ యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
starring = [[నందమూరి తారక రామారావు]],<br>[[వాణిశ్రీ]],<br>[[రాజనాల (ఆంజనేయుని పాత్రలో)]]|
}}
ఈ సినిమా 1972 లో విడుదలయ్యింది. లవకుశ చిత్రం పుల్లయ్య గారి మరణానంతరం దర్శకత్వం వహించిన వారి కుమారుడు సి.ఎస్.రావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పౌరాణికాలను సీక్వెల్స్ గా ఆమోదించగలితే ఈ చిత్రం తొలిభాగం లవకుశకు కొనసాగింపుగా ఉంటుంది. సీతాదేవి భూమాత లో లీనమైనతరువాత , రాముడు సీతావియోగాన్ని భరింపలేక శొకతప్తుడౌతాడు. అయోధ్య లో ఉన్న హనుమ శ్రీరాముని ఆస్థితి లో చూడలేక పోతాడు. ఆసమయంలో దూరంగా వేదోచ్ఛాటన చేస్తున్న భూసురుడు తన వేదన తగ్గించగలడని ,ఆతని తోడ్కొని రమ్మని హనుమ కు శ్రీరాముడు చెబుతాడు. వచ్చిన భూసురుడు ఒక షరతు పెడతాడు. తాను రామునితో ఏకాంతంగా సంభాషించాలని ఆఏకాంతాన్ని ఎవరు భంగంచేసినా శిరచ్చేధం చేయాలని ఆ షరతు. రాముడు అంగీకరించి హనుమను తన ద్వారంవద్ద కావలి ఉంచాడు. వచ్చిన బ్రాహ్మణుడు యమధర్మరాజు. రాముని అవతార పరమార్ధం సిద్ధించింది కావున వైకుంఠానికి తిరిగిరమ్మని చెబుతాడు.
 
==పాటలు==
#ఎన్నాళ్ళు వేచేను ఓ రామా నీకు ఇకనైన దయరాద శ్రీరామ