ఓలేటి పార్వతీశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 41:
# బృందావనము (పద్యకావ్యము)
# ఏకాంతసేవ (పద్యకావ్యము)
#
{{Div end}}
 
 
 
 
== ఓలేటి పార్వతీశం (మనుమడు) ==
అతని మనుమడు ఓలేటి పార్వతీశం కూడా కవి, రచయిత. అతను [[ఆకాశవాణి]] కడప కేంద్రంలో 1978లో చేరి [[దూరదర్శన్(టీవి ఛానల్)|దూరదర్శన్‌]]<nowiki/>కు బదలీమీద 1981 లో వెళ్ళాడు. అక్కడే ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌గా 1988 లో UPSC ద్వారా ఎంపికయ్యాడు. అతను సాహిత్య కార్యక్రమాల రూపకల్పనలో ఆయన మేటి.''<ref>{{Cite web|url=https://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B0_%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B1%81%E0%B0%96%E0%B1%81%E0%B0%B2%E0%B1%81/%E0%B0%A6%E0%B1%82%E0%B0%B0%E0%B0%A6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B6%E0%B0%A8%E0%B1%8D_%E0%B0%95%E0%B1%87%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82|title=ప్రసార ప్రముఖులు/దూరదర్శన్ కేంద్రం - వికీసోర్స్|website=te.wikisource.org|access-date=2020-05-17}}</ref>''
 
<br />
 
==మూలాలు==
{{మూలాల జాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఓలేటి_పార్వతీశం" నుండి వెలికితీశారు