1917: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 22:
* [[మార్చి 5]]: [[కాంచనమాల]], తొలితరం నటీమణులలో ఒకరు.
* [[మార్చి 8]]: [[నార్ల తాతారావు]], విద్యుత్తు రంగ నిపుణుడు. (మ.2007)
* [[మార్చి 14]]: [[కె.వి.మహదేవన్]], తెలుగు చలన చిత్రచలనచిత్ర సంగీత దర్శకుడు. (మ.2001)
* [[మార్చి 16]]: [[ఆవుల సాంబశివరావు]], న్యాయవాది, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్ర మొట్టమొదటి లోకాయుక్త, ప్రముఖ హేతువాది, ఆంధ్ర విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్. (మ.2003)
* [[మార్చి 19]]: [[లాస్లో జాబో]], హంగరీకి చెందిన అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ (మ.1998)
* [[ఏప్రిల్ 12]]: [[వినూమన్కడ్]], [[భారత క్రికెట్ జట్టు]] మాజీ క్రీడాకారుడు. (మ.1978)
"https://te.wikipedia.org/wiki/1917" నుండి వెలికితీశారు