ఛాతి ఎత్తు వద్ద వ్యాసం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 10:
 
[[File:Electronic caliper.jpg|thumb|వృక్ష కొలత పట్టిక కొరకు తీసుకొనే కొలతలలో [[ఛాతి ఎత్తు వద్ద అడ్డుకొలత]] (డి.బి.హెచ్) చాలా సాధారణమైనది మరియ ప్రముఖమైనది.]]
'''ఛాతి ఎత్తు వద్ద అడ్డుకొలత''' ను ఇంగ్లీషులో Diameter at breast height, or DBH అంటారు. DBH అత్యంత సాధారణ డెండ్రోమెట్రిక్ కొలతలలో ఒకటి. నిటారుగా ఉన్న [[చెట్టు]] యొక్క [[మాను]] లేక అడుగుమాను ను కొలచి దాని అడ్డుకొలతను తెలియజేయడంలో ఇది ఒక ప్రామాణిక పద్ధతి. వృక్ష కొలత పట్టిక కొరకు తీసుకొనే కొలతలలో ఈ ఛాతి ఎత్తు వద్ద అడ్డుకొలత (డి.బి.హెచ్) చాలా సాధారణమైనది మరియ ప్రముఖమైనది. ఎలక్ట్రానిక్ కాలిపర్ ఛాతి ఎత్తు (డిబిహెచ్) వద్ద వ్యాసాన్ని కొలవగలదు మరియు కొలిచిన డేటాను బ్లూటూత్ ద్వారా ఫీల్డ్ కంప్యూటర్‌కు పంపగలదు. చాలా దేశాలలో, DBH భూమికి 1.3 [[మీటరు|మీటర్ల]] (4.3 [[అడుగు]]ల) ఎత్తులో కొలుస్తారు.<ref>Cris Brack, PhD (UBC) [http://sres-associated.anu.edu.au/mensuration/author.htm Standard point on tree bole for measurement]. Forest Measurement and Modelling. Retrieved 2009-04-18.</ref><ref>Feldpausch et al 2011, Height-diameter allometry of tropical forest trees. Biogeosciences 8, 1081-1106.</ref> యునైటెడ్ స్టేట్స్లో, DBH సాధారణంగా భూమికి 4.5 అడుగుల (1.37 మీటర్ల) ఎత్తులో కొలుస్తారు.<ref name=usfs2019/><ref>Russell M. Burns and Barbara H. Honkala [http://sres-associated.anu.edu.au/mensuration/dob.htm Silvics Manual, Volume 2, Glossary] (USDA Forest Service)</ref>
 
==ఛాతి ఎత్తు వద్ద==
ఒక మనిషి చక్కగా నిలబడి అతని ఛాతి ఎత్తు వద్ద, చెట్టు యొక్క చుట్టుకొలత లేక అడ్డుకొలతను కొలుస్తాడు. ఈ విధంగా చెట్టును కొలవడాన్ని ఛాతి ఎత్తు వద్ద అంటారు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:రేఖా గణితం]]