మిస్ మీనా (నాటకం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
 
ఆర్టిస్ట్స్ ఇన్ రెసిడెన్సి ప్రోగ్రాంలో భాగంగా థియేటర్ ఔట్రీచ్ యూనిట్ తయారుచేసిన మొదటి నాటకం మిస్ మీనా, రెండవ నాటకం [[అడ్వెంచర్స్ ఆఫ్ చిన్నారి]]. మిస్ మీనా ఒక విశేష ప్రజాదరణ పొందిన [[నాటకం]]. దీనిని శ్రీ రాజీవ్ కృష్ణన్ దర్శకత్వ పర్వవేక్షణలో ఇండ్ల చంద్రశేఖర్ రూపొందించారు. రాజీవ్ కృష్ణన్ దర్శకత్వంలో ఈ నాటకం ఆంగ్లంలో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ప్రదర్శింపబడుతున్నది.
తెలుగులోకి అనువదించబడిన ఈ నాటకం 2013 జనవరి 20న మిమిక్రి సామ్రాట్ [[నేరెళ్ళ వేణుమాధవ్|పద్మశ్రీ నేరెళ్ల వేణుమాధవ్]] గారి జన్మదిన వేడుకల సందర్భంగా [[హన్మకొండ]] లోని నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో మొదటి ప్రదర్శన జరిగింది. అనంతరం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ([[హైద్రాబాద్]], [[ఒంగోలు]], [[నరసరావుపేట]], [[గుంటూరు]], [[ఖమ్మం]], [[భద్రాచలం]], [[కొత్తగూడెం]], [[మిర్యాలగూడెం]], [[వైజాగ్]], [[శ్రీకాకుళం]], [[తెనాలి]], [[కందులూరు]], [[అదిలాబాద్]], [[రేపల్లె]], [[కొండపల్లి]]) ప్రదర్శించి, 2014 మార్చి 23 నాటికి 83 ప్రదర్శనలు పూర్తిచేసుకుంది.<ref name="కుర్రకారు...నాటకాల జోరు!">{{cite news|url=http://eenaduintelugu.blogspot.in/2013/05/blog-post_18.html|title=కుర్రకారు...నాటకాల జోరు!|date=18 May2013May 2013|accessdate=6 August 2016|last1=ఈనాడు|first1=ఈతరం|work=|archive-url= https://web.archive.org/web/20161227035432/http://eenaduintelugu.blogspot.in/2013/05/blog-post_18.html|archive-date=27 December 2016|url-status=dead}}</ref><ref name="ఆద్యంతం రక్తి కట్టించిన ‘మిస్‌మీనా’ నాటక ప్రదర్శన">{{cite news|url=http://www.suryaa.com/local-news/article.asp?category=6&ContentId=151771|title=ఆద్యంతం రక్తి కట్టించిన ‘మిస్‌మీనా’ నాటక ప్రదర్శన|date=February 5, 2013|accessdate=6 August 2016|last1=సూర్య|first1=నరసరావుపేట టౌన్‌, మేజర్‌న్యూస్‌}}{{Dead link|date=1 జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==సంక్షిప్త కథ==
"https://te.wikipedia.org/wiki/మిస్_మీనా_(నాటకం)" నుండి వెలికితీశారు