గనిశెట్టి రాములు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 28:
అతను జూనియర్ అసిస్టెంటు స్థాయి నుండి ప్రమోషన్ ద్వారా జూనియర్ అసిస్టేంటుగా భాద్యతలు చేస్తూ, ఎ.సి.టి.ఓ ఉపవాణిజ్య పన్నుల అధికారిగా 2015 సం.లో పదవీ విరమణ పొందాడు.
== రచనా ప్రస్థానం ==
[[File:Ganisetty Ramulu (Writer) - 2.jpg|thumb|Ganishetty Ramulu (Writer)|leftright|250px|గనిశెట్టి రాములు]]
గనిశెట్టి రాములు అభ్యుదయ రచయిత. కులాల వారసత్వాలను కూలంకషంగా చూడటం, వారికి జరుగుతున్న అన్యాయాలను గమనించడం వలన అసమానతల మధ్య నలిగిన కులాల చరిత్రను పరిశీలించి ప్రయోగాత్మక సిద్ధాంతంగా పంచే క్రమంలో "[[గోసంగి కులం|గోసంగిలు ఎవరు]]", "[[గోసంగి కులం|చీకటి బతుకుల్లో గోసంగిలు]]" (2004)<ref>{{Cite web|url=http://www.nizamabadnews.in/2015/09/02/%E0%B0%9C%E0%B0%BE%E0%B0%A8%E0%B0%AA%E0%B0%A6-%E0%B0%95%E0%B0%B3%E0%B0%BE-%E0%B0%B0%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B0%95%E0%B1%81%E0%B0%B2%E0%B1%81-%E0%B0%97%E0%B1%8B%E0%B0%B8%E0%B0%82%E0%B0%97/|title=జానపద కళా రక్షకులు గోసంగివారు|website=|access-date=2018-10-16|archive-url=https://web.archive.org/web/20160422235439/http://www.nizamabadnews.in/2015/09/02/%e0%b0%9c%e0%b0%be%e0%b0%a8%e0%b0%aa%e0%b0%a6-%e0%b0%95%e0%b0%b3%e0%b0%be-%e0%b0%b0%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%95%e0%b1%81%e0%b0%b2%e0%b1%81-%e0%b0%97%e0%b1%8b%e0%b0%b8%e0%b0%82%e0%b0%97/|archive-date=2016-04-22|url-status=dead}}</ref> అనే పుస్తకాలను రాసాడు. ఊరికి చివర నివాసం, అంటరానితనం, చెట్లకింద జీవితం, చౌరస్తాలలో కథలు చెప్పడం గోసంగీల నిత్య కృత్యం. ఇలాంటి అణిచివేయబడ్డ, అసమానతలకు, వివక్షకు గురి అవుతున్న [[గోసంగి కులం|గోసంగిల జీవనశైలి]] మార్చడంలో అతను అనేక ఉదాహరణలతో కూడిన విశ్లేషణను ఈ పుస్తకాలలో పొందుపరచాడు<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/ankuram/619130|title=గనిశెట్టి కలంలోంచి ఉబికిన.. [[గోసంగి కులం|గోసంగిల ఘోష]]}}</ref>.
=== రచనలు ===
"https://te.wikipedia.org/wiki/గనిశెట్టి_రాములు" నుండి వెలికితీశారు