ధర్మరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''యుధిష్ఠరుడు''' లేదా '''ధర్మరాజు''' [[పాండవులు|పాండవ]] ఆగ్రజుడు.[[మహాభారతం|మహాభారత]] ఇతిహాసములొ [[యముడు|యమధర్మరాజు]] అంశ. [[పాండు రాజు]] సంతానం. [[కుంతి]] కి [[యమధర్మరాజు]] కి కలిగిన సంతానం.
 
తండ్రి మరణానంతరం [[భీష్ముడు]] మరియు పెదతండ్రి [[దృతరాష్ట్రుడు]] తండ్రిలేని లోటు కనిపించకుండా పాండుకుమారులను పెంచారు. ఉత్తమ గురువులైన కృపాచార్యుడు మరియు ద్రోణాచార్యుడు వీరికి సకల విద్యలను నేర్పించారు. కౌరవ పాండవులందరిలోనూ ధర్మరాజు అన్నివిధాలా అగ్రగణ్యుడై, తండ్రిని మిచిన తనయుడిగా ప్రశాంసలను పొందాడు. ఈ యోగ్యతను గమనించిన దృతరాష్ట్రుడు ధర్మరాజును [[యువరాజు]] పదవిలో నియమించాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ధర్మరాజు" నుండి వెలికితీశారు