సంధి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 66:
ఉదా: అతి+అంతము=అత్యంతము
 
*'''వృద్ధి సంధి''': అకారమునకు ( - ఐలు/ఐ)కు పరమగునపుడు ఐ కారమును, ( - ఔలు/ఔ)కు పరమగునపుడు ఔ కారమును వచ్చును.
ఉదా: ఏక+ఏక=ఏకైక అష్ట+ఐశ్వర్యములు=అష్టైశ్వర్యములు
 
*'''అనునాసిక సంధి''': ( - / - / -/ - / లకు)కు 'న - మ ' అను అనునాసికాక్షరములు పరమైనపుడు క్రమముగా ఆయా వర్గ అనునాసికాక్షరములు వికల్పముగా ఆదేశమగును.
ఉదా: జగత్+నాటకము=జగన్నాటకము
పంక్తి 81:
ఉదా: తత్+టీక=తట్టీక.
*'''ఛత్వ సంధి''': ( - / - / - / - / లకు)కు 'శ' వర్ణము పరమైనపుడు 'ఛ' కారము వికల్పముగా వచ్చును.
ఉదా: విద్యుత్+శక్తి=విద్యుచ్ఛక్తి.
 
"https://te.wikipedia.org/wiki/సంధి" నుండి వెలికితీశారు