దక్షిణార్ధగోళం: కూర్పుల మధ్య తేడాలు

+స్వాజీల్యాండ్ లింకు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Global_hemispheres.svg|thumb|పసుపు రంగులో దక్షిణార్ధగోళం - అంటార్కిటికాను చూపించలేదు]]
[[దస్త్రం:Southern_Hemisphere_LamAz.png|thumb|దక్షిణ ధ్రువం పై నుండి దక్షిణార్ధగోళం]]
[[దస్త్రం:UshuaiaFinDelMundo.jpg|thumb|"ఉషుయా, ప్రపంచం అంతం" అనే పురాణంతో పోస్టర్. అర్జెంటీనాలోని ఉషుయా ప్రపంచంలో దక్షిణాన ఉన్న నగరం.]]
[[భూమధ్య రేఖ|భూమధ్యరేఖ]]<nowiki/>కు దక్షిణాన ఉన్న భూభాగమే '''దక్షిణార్ధగోళం'''. ఐదు ఖండాల భాగాలు<ref>{{cite web|url=http://www.worldatlas.com/aatlas/imageh.htm|title=Hemisphere Map|accessdate=13 June 2014|publisher=WorldAtlas}}</ref> (అంటార్కిటికా, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలో 90%, ఆఫ్రికాలో మూడోవంతు, ఆసియాలోని కొన్ని ద్వీపాలు) నాలుగు మహాసముద్రాలు ([[హిందూ మహాసముద్రం|హిందూ]], [[అట్లాంటిక్ మహాసముద్రం|దక్షిణ అట్లాంటిక్]], [[దక్షిణ మహాసముద్రం|దక్షిణ మహా సముద్రం]], [[పసిఫిక్ మహాసముద్రం|దక్షిణ పసిఫిక్]]) [[ఓషియానియా]] లోని పసిఫిక్ దీవులు దక్షిణార్ధగోళంలోనే ఉన్నాయి. దీని భూభాగంలో 80.9% నీరు ఉంది.  ఉత్తరార్ధగోళంలో నీరు 60.7% దాకా ఉంది. భూమ్మీది మొత్తం నేలలో 32.7% దక్షిణార్ధగోళంలో ఉంది.<ref>{{cite book|url=https://books.google.cl/books?id=iVEWPg8vnxgC&pg=PA528&dq=southern+hemisphere+contains+%25+land&hl=es&sa=X&redir_esc=y#v=onepage&q=southern%20hemisphere%20contains%20%25%20land&f=false|title=Life on Earth: A - G.. 1|date=2002|publisher=ABC-CLIO|isbn=9781576072868|page=528|accessdate=8 September 2016}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/దక్షిణార్ధగోళం" నుండి వెలికితీశారు