వెంట్రుక: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 25:
#అతిగా ఒత్తిడికి గురికావడం వలన జుట్టు తెల్లగా అవుతుంది . యోగ మరియు మెడిటేషన్ చేయడం వలన, మన మెదడును ఫ్రీ గ ఉంచడం వలన ఈ ఒత్తిడి తగ్గుతుంది.
#సూర్యుడినుండి వచ్చే హానీకరమైన UV rays వలన బాడీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు మరియు premature grey hair (తెల్ల వెంట్రుక ) కు కారణం అవుతుంది. అందువలన మన తలని స్కార్ఫ్ తో కానీ టోపీ కానీ ధరించిసంరక్షించుకోవాలి.
#ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు తెల్ల జుట్టు తగ్గించడం కొరకు యాంటీఆక్సిడాంట్ ఎక్కువుగా లభించే ఆహారపదార్దాలు ఎక్కువగా తినాలి<ref>https://skinkraft.com/blogs/articles/white-hair{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
== కనుబొమ్మలు వెండ్రుకలు ==
పంక్తి 42:
#ఆకుకూరలు, గుడ్లు, సోయాబీన్స్, చేపలు, పాలు వంటి పూషకాహారాన్ని తీసుకోవాలి.
#ఎక్కువగా హెయిర్ ప్రొడక్ట్స్ వాడకపోవడం మంచిది. కొన్ని రకాల షాంపు మరియు కండీషనర్ లో ఉండే కెమికల్స్ జుట్టుకి హానీ చేస్తాయి
#జుట్టు మృదువుగా అవడం కోసం వాడే హీట్ స్టైలింగ్ పరికరాలను తక్కువగా వాడాలి. <ref>{{Cite web |url=https://www.stylecraze.com/articles/12-tips-for-getting-healthy-hair/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-04-17 |archive-url=https://web.archive.org/web/20170625181916/http://www.stylecraze.com/articles/12-tips-for-getting-healthy-hair/ |archive-date=2017-06-25 |url-status=dead }}</ref>
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/వెంట్రుక" నుండి వెలికితీశారు