సంధి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 56:
సంస్కృతంలో సంధి అనగా రెండు అచ్చుల కలయిక.
*'''[[సవర్ణదీర్ఘ సంధి]]''': (అ/ఇ/ఉ/ఋ)కు సవర్ణములైన అచ్చులు పరంబగునపుడు ఆ రెండింటికి కలిపి దీర్ఘము ఏకాదేశమగును.
ఉదా: దేవ+ఆలయము=దేవాలయము భాను+ఉదయము=భానూదయము
(భాను మొదటి పదం భానులో చివర ఉకారం ఉంది ఉదయంలో మొదట ఉకారం ఉంది భానులో నులో ఉన్న ఉకారం ఉదయంలో ఉన్న ఉకారం సవర్ణాచ్చులు కావున వీనికి దీర్ఘ ఊకారం వచ్చింది.)
*'''[[గుణ సంధి]]''': అకారమునకు (ఇ/ఉ/ఋ) పరంబగునపుడు క్రమముగా (ఏ/ఓ/ఆర్)గా ఆదేశమగును.
ఉదా: చంద్ర+ఉదయము=చంద్రోదయము దేవ+ఇంద్రుడు=దేవేంద్రుడు గుణ+ఉన్నతుడు=గుణోన్నతుడు
*'''[[యణాదేశ సంధి]]''':(ఇ/ఉ/ఋ)కు అసవర్ణములైన అచ్చులు పరమగునపుడు క్రమముగా (య/వ/ర)గా ఆదేశముగా వచ్చును.
ఉదా: అతి+అంతము=అత్యంతము
 
*'''[[వృద్ధి సంధి]]''': అకారమునకు (ఏ/ఐ)కు పరమగునపుడు ఐ కారమును, (ఓ/ఔ)కు పరమగునపుడు ఔ కారమును వచ్చును.
ఉదా: ఏక+ఏక=ఏకైక అష్ట+ఐశ్వర్యములు=అష్టైశ్వర్యములు
 
*'''[[అనునాసిక సంధి]]''':(క/చ/ట/త/ప)కు 'న - మ ' అను అనునాసికాక్షరములు పరమైనపుడు క్రమముగా ఆయా వర్గ అనునాసికాక్షరములు వికల్పముగా ఆదేశమగును.
ఉదా: జగత్+నాటకము=జగన్నాటకము
*'''[[జస్త్వ సంధి]]''': వర్గ ప్రథమాక్షరములకు అచ్చులుగాని, వర్గ తృతీయ, చతుర్ధాక్షరములుగాని, హయవరలు గాని పరమగునపుడు క్రమముగా ఆయా వర్గ తృతీయాక్షరములు ఆదేశమగును.
ఉదా: వాక్+ఈశ=వాగీశ.
 
*'''[[శ్చుత్వ సంధి]]''': సకారత వర్గములకు, శకార చవర్గములు పరమగునపుడు శకార చవర్గములు ఆదేశమగును.
ఉదా: తపస్+శక్తి=తపశ్శక్తి.
*'''[[ష్టుత్వ సంధి]]''': సకార తవర్గములకు; షకార- టవర్గములు పరమైన, షకార టవర్గములే వచ్చును.
ఉదా: తత్+టీక=తట్టీక.
*'''ష్టుత్వ[[ఛత్వ సంధి]]''': సకార(క/చ/ట/త/ప)కు తవర్గములకు;'శ' షకార-వర్ణము టవర్గములుపరమైనపుడు పరమైన,'ఛ' షకారకారము టవర్గములేవికల్పముగా వచ్చును.
ఉదా: తత్విద్యుత్+టీకశక్తి=తట్టీకవిద్యుచ్ఛక్తి.
*'''ఛత్వ సంధి''': (క/చ/ట/త/ప)కు 'శ' వర్ణము పరమైనపుడు 'ఛ' కారము వికల్పముగా వచ్చును.
ఉదా: విద్యుత్+శక్తి=విద్యుచ్ఛక్తి.
 
==
"https://te.wikipedia.org/wiki/సంధి" నుండి వెలికితీశారు