ధర్మరాజు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{మొలక}}
'''యుధిష్ఠరుడు''' లేదా '''ధర్మరాజు''' [[పాండవులు|పాండవ]] ఆగ్రజుడు.[[మహాభారతం|మహాభారత]] ఇతిహాసములొ [[యముడు|యమధర్మరాజు]] అంశ. [[పాండు రాజు]] సంతానం. [[కుంతి]] కి [[యమధర్మరాజు]] కి కలిగిన సంతానం.
 
Line 9 ⟶ 8:
 
 
ధర్మరాజు తండ్రి పాండురాజును స్వర్గానికి పంపే ఉద్దేశంతో [[రాజసూయ యాగం]] దిగ్విజయంగా నిర్వహిస్తాడు. శ్రీకృష్ణుని ప్రోత్సాహంతో భీముడు జరాసంధుణ్ణి సంహరిస్తాడు. శ్రీకృష్ణునికి అగ్ర తాంబూలం ఇవ్వి పూజించాడు. సభలో పెద్దలనందరినీ, శ్రీకృష్ణున్ని అవమానించిన చేది రాజైన [[శిశుపాలుడు|శిశుపాలుని]] శిరస్సును [[సుదర్శన చక్రం]]తో ఖండిస్తాడు. మయసభ విశేషాలను తిలకించడానికై విడిదిచేసిన దుర్యోధనుడు అవమానింపబడతాడు. అసూయతో అతడు చేసిన దురాలోచన ఫలితంగా మాయాజూదంలో నేర్పతియైన శకుని చేతిలో ధర్మరాజు వరుసగా తన సర్వస్వాన్నీ, సోదరులనూ, చివరికు ద్రౌపదినీ ఒడ్డి ఓడిపోతాడు. సభలోకి రావడానికి సందేహిస్తున్న పాంచాలిని [[దుశ్శాసనుడు]] తలవెంట్రుకలు పట్టి బలవంతంగా ఈడ్చుకొని వస్తాడు. ద్రౌపది వస్త్రాన్ని అపహరించవలసిందని దురోధనుడు తమ్మున్ని అజ్ఞాపించాడు. శ్రీకృష్ణుని అనుగ్రహం వల్ల ద్రౌపది కట్టుకొన్న వస్త్రం అంతులేని అక్షయ వలువలుగా మారి నిండు సభలో ఆమె గౌరవం దక్కింది. ధృతరాష్ట్రుడు కొడుకు చేసిన తప్పును గ్రహించి
 
 
"https://te.wikipedia.org/wiki/ధర్మరాజు" నుండి వెలికితీశారు