తులసి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం విజువల్ ఎడిట్: మార్చారు
5 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 52:
* ఈ కాలంలో జలుబు, దగ్గు ఎక్కువగా బాధిస్తాయి. అలాంటప్పుడు తులసి ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత మంచిది. రకరకాల వైరస్‌లూ దూరం అవుతాయి. ఇతర వ్యాధులు కూడా ఇబ్బంది పెట్టవు. జలుబు త్వరగా తగ్గుతుంది.
* దగ్గుతో బాధపడుతున్నవారు తులసి ఆకులను మెత్తగా చేసి అందులో తేనె, కొద్దిగా మిరియాలపొడి కలిపి తీసుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల రాత్రిళ్లు దగ్గు బాధించదు. తొందరగా అదుపులోకి వస్తుంది.
* అలర్జీలు ఉన్నవారు తేనె, తులసి తీసుకుంటే చాలా మంచిది. ఇందులో యాంటీసెప్టిక్‌ గుణాలు అధికం. చర్మ సంబంధిత అలర్జీలు తగ్గుతాయి. తులసి ఆకుల రసాన్ని ముఖం రాయడం వలన ముఖం వెంటనే చల్లగా ఉంటుంది. [http://getyourpost.com/things-about-tulsi-holy-basil-health-benefits/ మరింత సమాచారం కోసం]{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} 
* తులసి తినడం వల్ల వయసు పైబడుతున్న లక్షణాలు తగ్గుతాయి. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు కొత్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. చర్మం యౌవనంగా ఉండటానికి తోడ్పడతాయి.
* తులసిని తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి. మూత్రంలో వ్యర్థాలను తొలగించే గుణం తులసిలో ఉంది. అలానే కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. గుండెకు రక్తప్రసరణ సక్రమంగా అవుతుంది. హృద్రోగాలూ దూరం అవుతాయి.
పంక్తి 129:
{{wiktionary}}
;తులసి మాత
*[https://web.archive.org/web/20070205140855/http://www.vrindavan-dham.com/vrinda/vrindadevi-sevamrita.php వృందాదేవి (తులసి) - బృందావనం వెబ్సైటు]
*[https://web.archive.org/web/20080417091042/http://www.iskcon.org.uk/norwich/tulasi/tulasi3.html తులసీ దేవి గురించి సాంప్రదాయ గీతాలు]
*[https://web.archive.org/web/20070401233017/http://www.stephen-knapp.com/tulasi_devi_the_sacred_tree.htm తులసీ దేవి: ఒక పవిత్ర వృక్షం]
*[https://web.archive.org/web/20080518060042/http://www.salagram.net/parishad95.htm తులసీ దేవి యొక్క కథ]
*[https://web.archive.org/web/20070420212338/http://www.kacha-stones.com/tulasi.htm తులసీ దేవి పై వ్యాసం]
*[https://web.archive.org/web/20080517012300/http://www.iskcon.com/education/devpractice/5_1.htm తులసి పూజ]
 
పంక్తి 141:
*[https://web.archive.org/web/20070321192851/http://hinduism.about.com/od/ayurveda/a/tulsibenefits.htm వైద్యంలో తులసి యొక్క ఉపయోగాలు]
*[https://web.archive.org/web/20081014003639/http://www.drweil.com/u/QA/QA346157/ ఒత్తిడికి నివారణగా తులసి]
*[https://web.archive.org/web/20070426094802/http://www.plantcultures.org.uk/plants/holy_basil_landing.html ప్లాంట్ కల్చర్స్: తులసి యొక్క చరిత్ర, ఉపయోగాలు, దాని వృక్షశాస్త్రము]
*[https://web.archive.org/web/20200211094053/http://www.holy-basil.com/ హోలి బేసల్ - తులసి]
*[https://web.archive.org/web/20071010161206/http://www.chailounge.co.uk/other/Tulsi23Jul03.pdf తులసి - క్వీన్ ఆఫ్ హెర్బ్స్]
 
;తులసి పెంపకం
*[https://web.archive.org/web/20070114041817/http://www.salagram.net/sstp-12a.html తులసి యొక్క సంరక్షణ సలహాలు]
*[https://web.archive.org/web/20070403154307/http://www.plantcultures.org.uk/plants/holy_basil_grow_it.html తులసిని పెంచే విధానం]
 
"https://te.wikipedia.org/wiki/తులసి" నుండి వెలికితీశారు