"కోస్తా" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ భౌగోళికాంశాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ భౌగోళికాంశాలు
చి (clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ భౌగోళికాంశాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ భౌగోళికాంశాలు)
 
'''కోస్తా''' లేదా '''తీరాంధ్ర''' [[ఆంధ్ర ప్రదేశ్]] లోని తీరప్రాంతము. '''కోస్తా''' అన్న [[తెలుగు]] మాట, కోస్ట్‌ అన్న [[ఇంగ్లీషు]] మాట కూడా 'కోస్తా' అన్న పోర్చుగీసు భాష నుండి పుట్టేయని ఒక అనుమానం ఉంది.
 
[[ఆంధ్ర ప్రదేశ్‌]]లోని రెండు ([[కోస్తా]], [[రాయలసీమ]]) ప్రధాన విభాగాలలో కోస్తా ఒకటి. [[1947]]లో భారత స్వాతంత్ర్యం రావడానికి ముందు బ్రిటిష్ ఇండియాలోని మద్రాసు ప్రెసిడెన్సీలో ఉండేది. [[1953]]లో [[ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు|ఆంధ్రరాష్ట్రం]] ఏర్పడే వరకూ ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇది అంతర్భాగంగా ఉండేది.
 
మొత్తము కోస్తా జిల్లాలు తొమ్మిది. అవి వరుసగా
* [[రాయలసీమ]]
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ భౌగోళికాంశాలు]]
[[వర్గం:భారతదేశంలోని ప్రాంతాలు]]
[[వర్గం:కోస్తా]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2938056" నుండి వెలికితీశారు