"పల్నాడు" కూర్పుల మధ్య తేడాలు

చి
clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ భౌగోళికాంశాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ భౌగోళికాంశాలు
చి (clean up, replaced: వర్గం:ఆంధ్ర ప్రదేశ్ భౌగోళికాంశాలు → వర్గం:ఆంధ్రప్రదేశ్ భౌగోళికాంశాలు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
 
'''పలనాడు''' లేదా '''పల్నాడు,''' [[గుంటూరు|గుంటూరు జిల్లాలో]] ఉత్తర ప్రాంతాన ఉంది.పల్నాడు ప్రాంతానికి [[నరసరావుపేట]] ముఖద్వారం అని నానుడి. పల్నాడు ప్రాంతంలో [[గురజాల]], [[మాచర్ల]], [[కారంపూడి]] ముఖ్య పట్టణాలు. ఆంధ్ర కురుక్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన [[పలనాటి యుద్ధం]] తెలుగు చరిత్రలో ఒక ముఖ్య ఘట్ట.ఆంధ్ర పల్లవులు నివసించినప్రదేశమే పల్లవనాడని, తరువాత నేడు పల్నాడని పిలవబడింది.<ref>{{Cite wikisource|title=ఆంధ్రుల చరిత్రము - ప్రథమ భాగము|wslink=పుట:Andhrula Charitramu Part-1.pdf/166|anchor=pallavulu|author=చిలుకూరి వీరభద్రరావు|year=1910}}</ref> <ref>ఆంధ్రజ్యోతి ఆదివారం ముఖచిత్రకథనం 21-12-2008</ref>
 
== పల్నాడు గురించి ==
:"''పలనాడు వెలలేని మాగాణిరా!''" ఇది [[పులుపుల వెంకటశివయ్య|పులుపుల వెంకట శివయ్య]] అన్న మాట.
==వీరారాధనోత్సవాలు==
మహాభారతం తీరునే దాయాదుల పోరుగా [[పల్నాటి యుద్ధం]] జరిగింది. నాటి రణానికి సాక్షీభూతంగా నిలిచిన కారంపూడిలో (కార్యమపూడి) శతాబ్దాల నుంచి యుద్ధంలో అమరులైన వీరులను స్మరిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. పల్నాడు వీరారాధనోత్సవ పరిరక్షణ సమితి అధ్వర్యంలో కారంపూడిలో వీరారాధనోత్సవాలు జరుగుతుంటాయి.11వ శతాబ్దంలో పల్నాటి యుద్ధం జరిగిందని చరిత్రకారుల నిర్ధారించారు.సమసమాజ స్థాపన కోసం [[బ్రహ్మనాయుడు]] హరిజన, గిరిజన ఆలయ ప్రవేశం చేయించాడు. తన ఆశయ సాధనకు చెన్నకేశవాలయ అర్చకులుగా [[మాలదాసరు]]లైన పిడుగు వంశీకులను, చాకలి, మంగలి, గొల్లలను సేవకులుగాను నియమించాడు.[[కులాంతర వివాహం|కులాంతరవివాహాలను]] ప్రోత్సహించాడు.[[మాలకన్నమదాసు]]ను దత్తపుత్రునిగా స్వీకరించి సైన్యాధ్యక్షుడిగా నియమించాడు.ఉత్సవాల్లో మందపోరు రోజున [[చాపకూడు]] నిర్వహిస్తారు. [[రాయబారం]], మందపోరు, కోడిపోరు, కళ్ళిపాడులుగా అలనాటి చరిత్రను కథకులు గానం చేస్తుండగా అప్పటి సన్నివేశాలైన కోడిపోరు, లంకన్న ఒరుగు, కత్తిసేవలను నిర్వహిస్తారు. 11 జిల్లాల నుంచి [[ఆచారవంతులు]] తమ తమ కొణతాలతో ఉత్సవాలలో పాల్గొని మొక్కులు చెల్లించి కత్తిసేవచేసి వెళ్తుంటారు. [[కార్తీక అమావాస్య]] నాడు [[వీర్లదేవాలయం (కారంపూడి)|వీర్ల దేవాలయంపై]] ఎర్రజండా ఎగురవేసి పీఠాధిపతి ఉత్సవాలకు సిద్ధం కావాలని పిలుపునిస్తాడు. ఆచారవంతులు అర్ధరాత్రి నుంచి తమ కొణతాలతో వీర్లదేవాలయం వద్దకు చేరతారు.
 
=== బాలుడే ప్రస్తుత వీర్లదేవాలయ పీఠాధిపతి ===
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ భౌగోళికాంశాలు]]
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ భౌగోళికాంశాలు]]
[[వర్గం:కోస్తా]]
[[వర్గం:ప్రాంతములు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2938058" నుండి వెలికితీశారు