కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (4), typos fixed: లో → లో (2), కి → కి , తో → తో , → , , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 83:
==జీవిత విశేషాలు==
=== జననం ===
శ్రీగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన ఆయన అసలు పేరు కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి. [[గుంటూరు]] జిల్లా [[తాడికొండ]] మండలం [[పొన్నెకల్లు]]లో [[1966]], [[సెప్టెంబర్ 13]] న శ్రీ జన్మించాడు<ref>{{cite news|last1=పులగం చిన్నారాయణ|title=ఇండస్ట్రీ నన్ను అర్థం చేసుకోలేదు (శ్రీ తో ఇంటర్వ్యూ)|url=http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/19042015/Details.aspx?id=2731750&boxid=25843456|accessdate=19 April 2015|work=సాక్షి దినపత్రిక|date=2015-04-19|archive-url=https://web.archive.org/web/20160307022115/http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/19042015/Details.aspx?id=2731750&boxid=25843456|archive-date=7 మార్చి 2016|url-status=dead}}</ref>.
 
=== వ్యక్తిగత జీవితము ===