విషయ వ్యక్తీకరణ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి cp
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
ఏదైనా విషయాన్ని, లేక భావాన్ని రాత పూర్వకంగా కాని దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా ఆసక్తికరంగా, సమగ్రంగా తెలియచేసే పరిజ్ఞానమే '''విషయ వ్యక్తీకరణ''' (Documentation ). దీని ఉపయోగాలు
* విద్యను శిక్షణను అందించటం.
* వివిధ సామాజికాంశాలు అర్ధం చేసుకోవడం.
* పథకం స్థితిగతులు మూల్యాంకనం చేయడం
* వ్యూహరచనచేయడం.<br />
పంక్తి 7:
 
==ఎందుకు ఎవరికోసం, లాంటి ప్రశ్నలు==
విషయ వ్యక్తీకరణ ఎందుకు, ఎవరి కోసం, లాంటి ప్రశ్నలు వేసికొంటే, స్పష్టత లభించి, ఆత్మ విశ్వాసం ఎర్పడుతుందిఏర్పడుతుంది.
* దీని వలన నేను ఏమి సాధించాలి ?
* ఇది ఎవరికోసం ?
* దీనిని ఉపయోగించినవారికి ఏమి ప్రయోజనం ?
 
==కావలసిన నైపుణ్యాలు==
Line 24 ⟶ 21:
ఇది సులభంగా చేయటానికి చిట్కాలు
*దీనికొక పుస్తకం కేటాయించండి.
*నిర్దిష్ట సమయం కేటాయించండి. సాధారణంగా 15 నిముషాలు.
*అలోచన, రాయటం నిరంతరాయంగా చేయండి.
*తప్పులు, అసంబద్ధ ఆలోచనలను పట్టించుకోకండి.
"https://te.wikipedia.org/wiki/విషయ_వ్యక్తీకరణ" నుండి వెలికితీశారు