డిసెంబర్ 10: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
==జననాలు==
[[File:C Rajagopalachari 1944.jpg|thumb|C Rajagopalachari Feb 17 2011]]
* [[1877]]: [[రావిచెట్టు రంగారావు]], [[తెలంగాణ]]లో విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన ప్రముఖుడువ్యక్తి. (మ.1910)
* [[1878]]: [[చక్రవర్తి రాజగోపాలాచారి]], భారతదేశపు చివరి గవర్నర్ జనరల్ (మ.1972).
* [[1880]]: [[కట్టమంచి రామలింగారెడ్డి]], సాహితీవేత్త, విద్యావేత్త, పండితుడు, వక్త, రచయిత. (మ.1951)
* [[1897]]: [[సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి]], ప్రముఖ తెలుగు పండిత కవి (మ.1982).
* [[1902]]: [[:en:S. Nijalimgappa|ఎస్.నిజలింగప్ప]], [[కాంగ్రెస్ పార్టీ]] మాజీ అధ్యక్షుడు.
* [[1902]]: [[ఉప్పల వేంకటశాస్త్రి]], ఉత్తమశ్రేణికి చెందిన కవి. (మ.1976)
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_10" నుండి వెలికితీశారు