నల్లమల అడవులు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 27:
[[ఫైలు:Nallamalla forest.JPG|right|thumb|300px|గిద్దలూరు-నంద్యాల రోడ్డు ప్రక్కన నల్లమల అడవులు]]
[[File:Andhra Pradesh - Landscapes from Andhra Pradesh, views from Indias South Central Railway (76).JPG|thumb|300px|కడప[[వైఎస్ఆర్ జిల్లా]] జిల్లాలో నల్లమల అడవులు]]
'''నల్లమల''' ([[ఆంగ్లం]] : '''The Nallamala''') (''సాహిత్యపరంగా.''"నల్ల కొండలు") (ఇంకనూ; నల్లమల శ్రేణి).గుంటూరు జిల్లాలోని గుతికొండలో నల్లమల అడవులు పుట్టాయి. ఇవి [[తూర్పు కనుమలు|తూర్పు కనుమల]]లో ఒక భాగం. ప్రధానంగా [[ఆంధ్ర ప్రదేశ్]] లోని ఐదుజిల్లాలలో ([[కర్నూలు జిల్లా]], [[మహబూబ్ నగర్ జిల్లా]], [[గుంటూరు జిల్లా]], [[ప్రకాశం జిల్లా]], [[కడప|కడప జిల్లా]]) ఈ అడవులు విస్తరించి ఉన్నాయి. ఇవి [[కృష్ణా నది]], [[పెన్నా నది|పెన్నా నదుల]]కు మధ్యన ఉత్తర-దక్షిణ దిశగా దాదాపు 150 కి.మీ. వరకు విస్తరించి యున్నవి. ఈ ప్రాంతానికి '''నల్లమల అడవులు''' అని వ్యవహరిస్తారు. ఈ కొండల శ్రేణికి [[నల్లమల కొండలు]] అని పిలుస్తారు. వీటి సగటు ఎత్తు 520 మీటర్లు. భైరానీ కొండ ఎత్తు 929 మీటర్లు, గుండ్లబ్రహ్మేశ్వరం వద్ద ఈ కొండల ఎత్తు 903 మీటర్లు.<ref>Google Earth</ref>. ఈ రెండు శిఖరాలూ [[కంభం]] పట్టణానికి వాయువ్య దిశన గలవు. ఇంకనూ అనేక శిఖరాలు 800 మీటర్ల ఎత్తు గలవి.<ref name=gazetteer>http://dsal.uchicago.edu/reference/gazetteer/pager.html?objectid=DS405.1.I34_V18_352.gif</ref>. నల్లమల మధ్యభాగంలో ఉన్న దట్టమైన అటవీ ప్రాతంలో పులుల అభయారణ్యం ఉంది. దీనికే రాజీవ్ అభయారణ్యం అని పేరు. ఇది దేశంలోని 19 పులుల సంరక్షణ కేంద్రాలలో ఒకటి.
 
==భూగర్భ శాస్త్రము==
"https://te.wikipedia.org/wiki/నల్లమల_అడవులు" నుండి వెలికితీశారు