ముత్తుస్వామి దీక్షితులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 21:
==బాల్యం==
 
త్యాగరాజస్వామి ఆలయంలో వార్షిక వసంతోత్సవ సమయం అయిన ఫల్గుణ మాసంలో, రామస్వామి దీక్షితార్, సుబ్బమ్మ దంపతులకు ఒక మగపిల్లవాడు జన్మించాడు. రామ స్వామి దీక్షితర్, సుబ్బలక్ష్మి అంబాళ్ పుణ్యదంపతుల సంతానంగా మార్చి 24, 1775లో పుట్టాడు. ఇతడు ముద్దు కుమారస్వామి దయవలన జన్మించిన ఇతనికి ముద్దుస్వామి దీక్షితర్ అని ఇతని తల్లిదండ్రులు పేరు పెట్టారు. ముద్దుస్వామి దీక్షితర్‌ కాలక్రమేణా ముత్తుస్వామి దీక్షితర్‌గా పిలువబడ్డాడు. తరువాత, మరో ఇద్దరు కుమారులు - చిన్నస్వామి, బలస్వామి, ఒక కుమార్తె బాలంబిక జన్మించారు. <ref>{{Cite web |url=http://www.angelfire.com/musicals/kallidaihari/dikshithar_profile.HTML |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-02-15 |archive-url=https://web.archive.org/web/20191002233514/http://www.angelfire.com/musicals/kallidaihari/dikshithar_profile.HTML |archive-date=2019-10-02 |url-status=dead }}</ref> భక్తిశ్రద్ధలుగల వ్యక్తి గుణగణాలను తన బాల్యంలోనే ఇతడు ప్రదర్శించాడు. తన తండ్రి వద్ద తెలుగు, సంస్కృతంతో పాటు శాస్త్రీయ సంగీతాన్ని కూడా ఈయన అభ్యసించాడు. సంగీతంపై వెలువడిన "వెంకటాముఖి" సుప్రసిద్ధ గ్రంథం "చతుర్‌దండి ప్రకాశికై"ను అధ్యయనం చేశాడు. కావలసినమేరకు మన ధర్మ గ్రంథాల పరమైన జ్ఞానాన్ని కూడా సంపాదించగలిగాడు.<ref>{{Cite book| last = టి. ఎల్.వెంకటస్వామి అయ్యర్(మూలం)| first = టి సత్యనారాయణమూర్తి(అను )| title = ముత్తుస్వామి దీక్షితార్| accessdate = 2018-05-03| date = 1996| url = http://archive.org/details/in.ernet.dli.2015.287894}}</ref>
ముత్తుస్వామి కి మద్రాసులోని ఈస్ట్ ఇండియా కంపెనీ వారి ఫోర్ట్ సెయింట్ జార్జ్లో పాశ్చాత్య సంగీత కళాకారులతో పరిచయం ఏర్పడింది. ఈస్ట్ ఇండియా కంపెనీ కలనల్ బ్రౌన్ సూచన మేరకు దీక్షితార్ ఇంగ్లీష్ బాణీలకు సంస్కృతంలో వచనాన్ని రాసారు . పాశ్చాత్య సంగీతంతో దీక్షితార్ కుటుంబం అనుబంధం వల్ల లభించిన చాలా ముఖ్యమైన ప్రయోజనం వయోలిన్‌ను సాధారణ కచేరీ సాధనంగా స్వీకరించడం. ముతుస్వామి, అతని తండ్రి, సోదరులు తరచూ బ్యాండ్ వాయించే ఆర్కెస్ట్రా సంగీతాన్ని వినేవారు దానివల్ల కచేరీలో వయోలిన్‌కు కేటాయించిన ముఖ్యమైన పాత్రను చూసి ముగ్ధులయ్యారు.
 
పంక్తి 38:
* పంచ భూత క్షేత్ర కృతులు
* తిరువరూర్ పంచ లింగ కృతులు
* అభయంబా విభక్తి కృతులు <ref>{{Cite web |url=https://www.shankarmahadevanacademy.com/blog/Muthuswamy-Dikshitar---The-Prolific-Composer/ |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-02-15 |archive-url=https://web.archive.org/web/20200215135051/https://www.shankarmahadevanacademy.com/blog/Muthuswamy-Dikshitar---The-Prolific-Composer/ |archive-date=2020-02-15 |url-status=dead }}</ref>
* నోటు స్వరాలు (ఇంగ్లీష్ బాణీల్లో సంస్కృతంలో రాసినవి)