శార్దూల విక్రీడితము: కూర్పుల మధ్య తేడాలు

చి 157.44.160.37 (చర్చ) చేసిన మార్పులను ChaduvariAWBNew చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 5:
<big>సారాచార విశారదాయి నయితిన్ శార్దూల విక్రీడితా</big>
<big>కారంబై మసజమ్ము లిమ్ముగ సతాగప్రాప్తమై చెల్వగున్</big>
</poem>శార్థూలం వృత్తమునందు గణములు
</poem>
 
మ స జ స త త గ U U U I I U I U I I I U U U I U U I U
 
/తాటంకా/చలనం/భుతో,భు/జనట/ద్దమ్మిల్ల/బండం బు/తో/
 
పాదాలు: నాలుగుప్రతి పాదంలోనూ అక్షరముల సంఖ్య = 19ప్రతిపాదంలోని గణాలు: మ, స, జ, స, త, త, గయతి : ప్రతిపాదంలోనూ 13 వ అక్షరముప్రాస: పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
 
ఉదాహరణలుసవరించు
 
తాటంకాచలనంబుతో, భుజనటద్దమ్మిల్ల బండంబుతో, 
శాటీముక్త కుచంబుతో, సదృఢచంచత్కాంచితో, శీర్ణలా
లాటాలేపముతో, మనోహరకరాలగ్నోత్తరీయంబుతో
గోటీందుప్రభతో, సురోజభర సంకోచద్విలగ్నంబుతోన్,
 
భీమంబై తల ద్రుంచి ప్రాణముల బాపెం జక్ర మాశు క్రియన్
హేమక్ష్మాధర దేహముం జకితవన్యేభేంద్ర సందోహముం
గామ క్రోధన గేహమున్ గరటి రక్త స్రావ గాహంబు ని
స్పీమోత్పాహము వీత దాహము జయశ్రీ మోహమున్ గ్రాహమున్.
 
మూలాలు
 
==లక్షణములు==
{| class="wikitable" align="center"