పన్నాలాల్ పటేల్: కూర్పుల మధ్య తేడాలు

19 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (వర్గం:రచయితలు తొలగించబడింది; వర్గం:రాజస్థాన్ రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
దిద్దుబాటు సారాంశం లేదు
}}
 
'''పన్నాలాల్ పటేల్''' ([[ఆంగ్లం]]: Pannalal Patel; [[గుజరాతీ]]: પન્નાલાલ પટેલ) (1912 మే 7 - 1989 ఏప్రిల్ 6) ప్రముఖ గుజరాతీ భాషా [[రచయిత]]. ఆయన సాహిత్యకృషికి గాను ప్రతిష్ఠాత్మక [[జ్ఞానపీఠ పురస్కారం|జ్ఞానపీఠ్ పురస్కారాన్ని]] పొందారు.
== వ్యక్తిగత జీవితం ==
పన్నాలాల్ పటేల్ పూర్తిపేరు పన్నాలాల్ నానాలాల్ పటేల్. ఆయన [[గుజరాత్]], [[రాజస్థాన్]] రాష్ట్రాల సరిహద్దు గ్రామమైన [[మండ్లి]] గ్రామం (దుంగార్ పూర్, రాజస్థాన్) లో 1912 మే 7 జన్మించారు. [[:en:edar|ఇడార్]] (గుజరాత్) లో 6వ తరగతి వరకూ చదువుకున్నారు. పాఠశాలలోనే ప్రముఖ గుజరాతీ కవి ఉమాశంకర్ జోషి, పన్నాలాల్ పటేల్ కు సహాధ్యాయిగా ఉండేవారు. ఆయన పలు వృత్తులు చేపట్టినప్పటికీ అనతికాలంలోనే మద్యం ఫాక్టరీల్లో మేనేజర్ స్థాయికి చేరుకున్నారు.
8,419

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2938797" నుండి వెలికితీశారు