రుద్రమ దేవి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 42:
 
==గొలుసు కట్టు చెరువులు==
'''గొలుసు కట్టు చెరువులు''' అంటే ఒక వూరి చెరువు నిండి అలుగు పోస్తే ఆ వృథా నీరు మరో పల్లెలోని చెరువు, కుంటల్లోకి వెళ్తుంది. ఇదీ గొలుసుకట్టు చెరువులు, కుంటల పరిస్థితి. అయితే ఈ గొలుసుకట్టు చెరువులు, కుంటలకు అనుబంధంగా ఏఎమ్మార్పీ కాల్వలను తవ్వారు. ఈ కాల్వల ద్వారా ఎగువభాగంలో ఒక చెరువు, లేదా కుంటలోకి తూముల ద్వారా చేరవేసిన నీళ్లు వాగులు, వంకలద్వారా పారుకుంటూ దిగువ ప్రాంతంలోని సాగునీటి వనరులను నింపుతున్నాయి. దీంతో వివిధ గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలు కృష్ణా జలాలతో నిండి పల్లెల్లో తాగు, సాగునీటి ఇబ్బందులను తొలగిస్తున్నాయి.[[రుద్రమదేవి]] పాలనలో అప్పటి ప్రధాన రంగమైన వ్యవసాయం వర్థిల్లింది. సాగునీటి కొరత లేకుండా సువిశాలమైన చెరువులు తవ్వించారు. [[తెలంగాణ]]లో ఇప్పుడు ఉన్న గొలుసు '''కట్టు''' చెరువుల విధానము శాస్త్రీయ విధానము ప్రపంచం మొత్తంలో [[తెలంగాణ]] లో తప్ప మరెక్కడ కనిపించవు. రాణి రుద్రమా దేవి సూచించిన వ్యవసాయ శాస్త్రీయా విధానం 800 సం||లు దాటినా [[తెలంగాణ]] లో రైతులకు వ్యవసాయానికి ప్రధాన మూలాధారాం. ప్రతి గ్రామానికీ ఉన్న చెరువులు, కుంటలు; లక్నవరం, పాకాల, రామప్ప లాంటి పెద్ద పెద్ద జలాశయాలు, వారి పరిపాలన దక్షతకు నిదర్శనం. వారి కాలంలో వ్యవసాయంతో పాటు వాణిజ్యం కూడా విస్తరించింది.<ref>https://www.andhrajyothy.com/artical?SID=572719{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>https://www.ntnews.com/district/wanaparthy/article.aspx?contentid=786037{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref><ref>{{Cite web |url=https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/cm-kcr-do-review-on-golusu-kattu-cheruvulu-1-2-579444.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2019-03-25 |archive-url=https://web.archive.org/web/20190325094615/https://www.ntnews.com/TelanganaNews-in-Telugu/cm-kcr-do-review-on-golusu-kattu-cheruvulu-1-2-579444.html |archive-date=2019-03-25 |url-status=dead }}</ref><ref>{{Cite web |url=https://www.eenadu.net/districts/mainnews/38136/Sangareddy/19/691 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2019-03-25 |archive-url=https://web.archive.org/web/20190325094616/https://www.eenadu.net/districts/mainnews/38136/Sangareddy/19/691 |archive-date=2019-03-25 |url-status=dead }}</ref>. భరతనాట్యం, కూచిపూడి వంటి సంప్రదాయ నృత్యాలకు ధీటైన పేరిణీ శివతాండవమనే నూతన నృత్య విధానం పురుడుపోసుకుంది రుద్రమ కాలంలోనే. కాకతీయుల సైన్యాధిపతి అయిన జాయప సేనాని పేరిణీ నృత్య సృష్టికర్త. రుద్రమదేవి కాలంలో [[సంగీతం]], [[సాహిత్యం]], [[శిల్ప కళలు|శిల్ప కళ]], [[నృత్యం]] కలగలిసిపోయి విరాజిల్లాయి.
 
==సువిశాల మహాసామ్రాజ్యాన్ని==
"https://te.wikipedia.org/wiki/రుద్రమ_దేవి" నుండి వెలికితీశారు