పంక్తి 632:
 
తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. [[User:K.Venkataramana|<span style="background:#cedff2;color:#11e">''' కె.వెంకటరమణ '''</span>]][[User talk:K.Venkataramana|<span style="background:#cedff2;color:#11e">(చర్చ)</span>]] 12:24, 8 మే 2020 (UTC) <!-- Template:Proposed deletion notify --> [[User:K.Venkataramana|<span style="background:#cedff2;color:#11e">''' కె.వెంకటరమణ '''</span>]][[User talk:K.Venkataramana|<span style="background:#cedff2;color:#11e">(చర్చ)</span>]] 12:24, 8 మే 2020 (UTC)
:: {{Ping|K.Venkataramana}} అప్పుడు ఏకవాక్య వ్యాసం సృష్టించినందుకు, ఇప్పుడు నా స్పందన ఆలస్యంగా చెప్తున్నందుకు క్షమించాలండీ. ఆ వ్యాసం విస్తరించడానికి తగిన ఆధారాలు ఇప్పటికిప్పుడు నా వద్ద లేవు. పశ్చిమగోదావరి జిల్లా ప్రముఖుల గురించి ఒక మంచి చారిత్రక గ్రంథం చదివినప్పుడు ఈయన గురించి అందులో సమాచారం ఉండి, విస్తరిద్దామని సృష్టించాను. కానీ, ఎందుకో విస్తరించలేదు. ఇప్పుడా పుస్తకం చేతిలో లేదు. కాబట్టి గుర్తించి తొలగించినందుకు ధన్యవాదాలు. భవిష్యత్తులో పుస్తకం దొరికినప్పుడు గుర్తుపెట్టుకుని ఈసారి చిన్నగా కాకుండా సమగ్రంగా రాస్తాను. ధన్యవాదాలు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 08:58, 21 మే 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Pavan_santhosh.s" నుండి వెలికితీశారు