"వికీపీడియా:నిర్వాహకుల నోటీసు బోర్డు" కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
::[[వాడుకరి:దేవుడు]] నాకు తెలిసినంత వరకు వికీకి కొత్తవాడుకరి కాదు. అతను రాసే పద్దతి, లింకులు ఇచ్చే పద్ధతి, నిర్వాహకులతో అనవసర వివాదాలు చూస్తుంటే అతనికి వికీపట్ల అనుభవం ఉందని తెలుస్తుంది. ఎవరొ పాత వాడుకరి అజ్ఞాతంగా కొన్ని సందర్బాలలో పేర్లు మార్చుకుని ఇలాంటి చర్చలు చేస్తారని అనుకుంటున్నాను. "వికీలో JVRKPRASAD గారి నిర్వాహక హోదా రద్దు ప్రతిపాదన" ను చేసినప్పుడు [[వాడుకరి:తెగించినోడు]] ప్రవేశించి అనేక సూచనలు, చర్చలు చేసి ఆ ప్రతిపాదన చర్చ ముగిసిన క్షణం నుండి కనుమరుగైనాడు. అదే విధంగా ప్రస్తుతం మొలకల తొలగింపు పనులు, తొలగింపు చర్చలు జరుగుతున్న సందర్భంగా ఆ మొలకలను, దోషభూయిష్టమైన అనువాద వ్యాసాలు తొలగించకూడదని నిర్వాహకులతో వాదనలకోసం ఈ "దేవుడు" వాడుకరి సృష్టి జరిగిందని నా అభిప్రాయం. అతను మొదటి పుట చర్చలో కూడా తొలగింపుల గూర్చి అడిగాడు. ఇలాంటి వాదనలు చేసే వాడుకరులు తెవికీలో ఎక్కువకాలం పనిచేయలేరని చరిత్ర చెబుతుంది. [[User:K.Venkataramana|<span style="background:#cedff2;color:#11e">''' కె.వెంకటరమణ '''</span>]][[User talk:K.Venkataramana|<span style="background:#cedff2;color:#11e">(చర్చ)</span>]] 07:21, 21 మే 2020 (UTC)
::: {{ping|రవిచంద్ర}} గారూ, {{ping|K.Venkataramana}} గారూ, సందేహించడాన్ని నేనేమీ తప్పుపట్టడం లేదు. అట్లాగే, ఆ వాడుకరి చేసిన చర్చలో అవగాహనా రాహిత్యాన్నీ, దురుసు మాట ధోరణిని నేనూ వ్యతిరేకిస్తూనే పైన రాశాను. కాకపోతే, చదువరి గారు అభిప్రాయం చెప్పమన్నారు కాబట్టి నాకు తెలుసును కాబట్టి ఆ వాడుకరి సాక్ పప్పెట్ కాదన్నాను అంతే. అయితే, సాక్ పప్పెట్ కానంత మాత్రాన అతను చేసిన చర్చ ఒప్పు అయిపోదు కదా. ఉద్దేశపూర్వకంగా పదే పదే భాషాదోషాలతో వ్యాసాలు సృష్టించడం, వాడుకరులపై వ్యక్తిగత దాడికి పాల్పడడం వంటి విషయాలు చర్చకు తెచ్చి, నిరూపణ అయినట్టైతే చర్యలు చేపట్టవచ్చు. అంతేకాదు, వాడుకరులు ఇప్పటికీ ఆ వాడుకరి సాక్ పప్పెట్‌యే అని నమ్ముతూ ఉన్నట్టైతే తప్పనిసరిగా విచారణకు ఆదేశించనూ వచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే నా ఈ అభిప్రాయాలు అతని వ్యవహారశైలిని సమర్థించట్లేదు, వ్యతిరేకిస్తూనే ఉన్నవి. ధన్యవాదాలు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 08:39, 21 మే 2020 (UTC)
:::: పైన పవన్ చెప్పిన వివరణ చూస్తుంటే, ప్రస్తుతానికి సాక్ పప్పెట్ విచారణ అవసరం లేదనిపిస్తున్నది. పైగా రెండో వారు ఎవరో మనకు ఖచ్చితంగా తెలీడం లేదు. ఈ సభ్యుడి నుంచి దురుసు ప్రవర్తన మళ్ళీ పునరావృతం అయితే తగిన చర్య తీసుకుందాము. -[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 09:17, 21 మే 2020 (UTC)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2938979" నుండి వెలికితీశారు