ఈశావాస్యోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పుస్తక మూలం చేర్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
{{హిందూ మతము}}
 
"ఈశావాస్యమిదగ్గ్ సర్వం" అనే మంత్రముతో ఈ [[ఉపనిషత్తు]] ప్రారంభం అవుతుంది. అందువలన దీనికి ఈశావాస్య [[ఉపనిషత్తు]] అనే పేరు వచ్చింది. ఇందులో 18 మంత్రాలు ఉన్నాయి. మిగిలిన ఉపనిషత్తుల లాగా కాకుండా ఇది మంత్రభాగంలో చేరినది.<ref>{{Cite book|url=https://ebooks.tirumala.org/downloads/adi_anadi.pdf|title=ఆది అనాది|last=ఇలపావులూరి|first=పాండురంగారావు|publisher=తిరుమల తిరుపతి దేవస్థానం|year=1998|isbn=|location=తిరుపతి|pages=9}}</ref>
యజుర్వేదం యొక్క శుక్లయజుర్వేద విభాములో వాజసనేయసంహిత ఉంది. ఇందులో 40 అధ్యాయాలు ఉన్నాయి. ఈ ఉపనిషత్తు 40వ అధ్యాయము. "తత్యన్ అధర్వణుడు" అనే మహర్షి తన కుమారునికి ఉపదేశించిన ఉపనిషత్తు ఇది. ఈ ఉపనిషత్తులో పేర్కొనబడ్డ విద్య లేక భగవంతుని సాక్షాత్కరించుకొనే సాధనను "ఈశ [[విద్య]]" అంటారు.
 
పంక్తి 193:
 
ఓం శాంతిః శాంతిః శాంతిఃదేవుడు పరిపూర్ణుడు. ఇది (ఈ ప్రపంచం) పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన భగవంతుడి నుండే పరిపూర్ణమైన ప్రపంచం పుట్టింది. పరిపూర్ణం నుండి పరిపూర్ణాన్ని తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
{{దశోపనిషత్తులు}}
 
"https://te.wikipedia.org/wiki/ఈశావాస్యోపనిషత్తు" నుండి వెలికితీశారు