పరశురామ జయంతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''[[పరశురాముడు]]''' [[విష్ణుమూర్తి]] దశావతారములలో ఆరవది. పరశురాముడు [[వైశాఖ శుద్ధ తదియ]] నాడు అవతరించెనని [[స్కంద పురాణము]], [[బ్రహ్మాండ పురాణము]] తెలుపుచున్నవి. '''పరశురామ జయంతి''' నాడు ఉపవసించి, పరశురాముని షోడశోపచారములతో పూజించి, "జమదగ్నిసుత! వీర! క్షత్రియాంతక ప్రభో! గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర!" అని అర్ఘ్యప్రదానము చేయవలెనని వ్రత గ్రంథాలు తెలుపుచున్నవి<ref>[[హిందువుల పండుగలు-పర్వములు]]: తిరుమల రామచంద్ర, బాలసరస్వతీ బుక్ డిపో, కర్నూలు, 2004.</ref>.
 
పరశురాముడు విష్ణుమూర్తి యొక్క ఆరవ అవతారం. వైష్ణువులు అతనిని భక్తిప్రపత్తులతో కొలుస్తారు. అతను వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియ నాడు జన్మించాడు. ఈ రోజును పరశురామ జయంతిగా జరుపుకుంటారు.
 
పరశురాముడు ఇరువదియొక్క మార్లు భూమిని రాక్షస రాజుల నుండి రక్షించాడు. ఈ రాజుల యొక్క రక్తంతోనే సామంతపంచక క్షేత్రంలోని సరస్సులను నింపాడని ప్రజలు ఇప్పటికి నమ్ముతారు. పరశురాముడు ఎందరో పేద,అమాయక మరియు బలహీన ప్రజల రక్షకుడు.
 
పరశురామ జయంతి దినాన్ని పురస్కరించుకుని చాలామంది ప్రజలు ఉపవాసం ఉంటారు. పూజలు, హవనాలు నిర్వహిస్తారు. కొంతమంది"భాండారా" పేరుతో పేదలకు, భక్తులకు అన్నదానం చేస్తారు<ref>{{Cite web|url=https://telugu.boldsky.com/spirituality/akshay-tritiya-also-known-as-parshuram-jayanti-019267.html|title=అక్షయ తృతీయ నాడే పరశురామ జయంతి కూడా అని మీకు తెలుసా!|last=Devupalli|first=Gayatri|date=2018-04-13|website=https://telugu.boldsky.com|language=te|access-date=2020-05-21}}</ref>.
 
'''పరశురామ జయంతి''' నాడు ఉపవసించి, పరశురాముని షోడశోపచారములతో పూజించి, "జమదగ్నిసుత! వీర! క్షత్రియాంతక ప్రభో! గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర!" అని అర్ఘ్యప్రదానము చేయవలెనని వ్రత గ్రంథాలు తెలుపుచున్నవి<ref>[[హిందువుల పండుగలు-పర్వములు]]: తిరుమల రామచంద్ర, బాలసరస్వతీ బుక్ డిపో, కర్నూలు, 2004.</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పరశురామ_జయంతి" నుండి వెలికితీశారు