మారేపల్లి రామచంద్ర శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
 
1923 లో కాకినాడ కాంగ్రెస్ కు ప్రతినిధిగా వెళ్ళారు. 1928 లో జరిగిన అఖిల భారత ఖద్దరు ప్రచారంలో ఆంధ్ర శాఖ తరపున కవిగారు చాలా ప్రధాన పాత్ర వహించారు. 1930 లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని, ఆరు నెలల కారాగార శిక్ష అనుభవించారు. 1932 లో శాసనోల్లంఘన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఒక సంవత్సరం వీరికి కఠిన [[కారాగారము|కారాగార]] శిక్ష విధించబడింది.
 
విశాఖపట్నం కేంద్రంగా రామచంద్ర శాస్త్రి గారు వివిధ రంగాలలో సమాజానికి ఉపయుక్తమైన పెక్కు కార్యక్రమాలు చేపట్టారు. సాహిత్య రంగం, సంఘ సంస్కరణ రంగం, విద్యారంగం, నాటక రంగం, దేశ సేవారంగం ఇట్లా శాస్త్రి గారు లేని జనహిత కార్యక్రమాలే లేవంటె ఆశ్చర్యం ఉండదు.
 
ఎన్నో గ్రంథాలు స్వయంగా రచించి ప్రచురించారు. యువ కవులను ప్రోత్సహించి వారిచే గ్రంథములనూ రాయించారు.
 
సంగీత మానినీ సమాజము, జగన్మిత్ర సమాజము , కళాభిలాషక నాటక సమాజము మున్నగునవి స్థాపించడంలోనూ లేదా ప్రారంభానికి వీరు మూలకారణమవడమో అయ్యారు. నటులుగా, నాటక దర్శకులుగా, నాటక రచయితగా శాస్త్రిగారు తమ నైపుణ్యం చూపారు.
 
1913 "హైందవ హితసభ" భారతీయ ధర్మ మును బోధించే సంయమనం స్థాపించారు.
 
1918 లో ధర్మాశ్రమంలో "ఆంధ్ర కళాశాల" పెద్ద చదువు వారికి చెప్పేది ప్రారంభిచారు.
 
1912 లో వేద పాఠశాలను, ఆయుర్వేద కళాశాలను నెలకొల్పారు.
 
క్రీడల ప్రోత్సాహానికి 1917 లో విశాఖపట్టణం,వ్యాయామ క్రీడా సంఘం అనుపేరున కొందరి పెద్దల సహాయముతో వ్యాయామ క్రీడల సంఘాన్ని యేర్పాటు చేయించారు.
 
గ్రంధాలయాల ఉద్యమాల కూడా రామచంద్ర శాస్త్రి గారు విశేషమైన సేవ చేశారు.1908 లో హిందూ పఠన మందిరంలో విశాఖపట్టణం గ్రంధాలయమును యేర్పాటు చేశారు.
 
దంత కళాశాల, నేత్ర కళాశాల కూడాస్థాపించారు.
 
1914 నుండి 1933 వరకు దేశ స్వాతంత్ర్యోద్యమంలో శాస్త్రి గారు పలురకాలుగా సేవలందించారు.
 
1916 లో కాకినాడ లో జరిగిన ఆంధ్ర మహాసభలో పాల్గొన్నారు.
 
1918 లో విశాఖపట్టణం జిల్లా ప్రజా సంఘాన్ని స్థాపించారు. వసంతరావు, బుచ్చి సుందరవారు గారు వీరికి చేదోడు వాదోడుగా నిలిచారు.
 
1920 లో కవిగారు, బుచ్చి సుందరవారు, మల్లిమడుగుల బంగారయ్య గారు, పంతులు గారు కలసి నాగపూర్ లో జరిగిన జాతీయ కాంగ్రెస్ సభకు ప్రతినిధులుగా వెళ్ళారు.
 
1923 లో కాకినాడ కాంగ్రెస్ కు ప్రతినిధిగా వెళ్ళారు.
 
1928 లో జరిగిన అఖిల భారత ఖద్దరు ప్రచారంలో ఆంధ్ర శాఖ తరపున కవిగారు చాలా ప్రధాన పాత్ర వహించారు.
 
1930 లో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని, ఆరు నెలల కారాగార శిక్ష అనుభవించారు.
 
1932 లో శాసనోల్లంఘన కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఒక సంవత్సరం వీరికి కఠిన కారాగార శిక్ష విధించబడింది.
 
1904 లో "కళాభిలాషక కావ్యమాలిక" పేరున పలు గ్రంధాలు ప్రచురించారు.
 
1926 లో వీరి అధ్యక్షతన "కవితా సమితి" ఆవిర్భవించింది.
 
==సాహిత్య రంగం==