చలపతి రావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:పుంలింగ పేర్లు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
*[[తాతినేని చలపతిరావు]], ప్రముఖ సంగీత దర్శకులు.
*[[తుంగల చలపతిరావు]] - రంగస్థల నటుడు, తొలితరం తెలుగు సినిమా నటుడు
*[[పప్పల చలపతిరావు]], భారత పార్లమెంటు సభ్యుడు.
*[[తమ్మారెడ్డి చలపతిరావు]], తెలుగు సినిమా నటుడు.
*[[శోభన్ బాబు]]గా ప్రసిద్ధిచెందినపేరొందిన [[ఉప్పు శోభనా చలపతిరావు]], తెలుగు సినిమా కథా నాయకుడు.
*[[ఆలపాటి చలపతిరావు]], పొన్నూరులో బాలికల పాఠశాల, బాలికల జూనియర్, డిగ్రీ కళాశాలలు స్థాపించి బాలికా విద్యా వ్యాప్తికి కృషిచేశారు.
*[[టి.వి.ఎస్.చలపతిరావు]] లేదా [[తెన్నేటి వెంకట శేషాచలపతిరావు]], ప్రముఖ వైద్యులు, సంఘసేవకులు, జాతీయవాది.
*[[నందిరాజు చలపతిరావు]], ముద్రణా రంగ నిపుణులు.
*[[మానికొండ చలపతిరావు]], సుప్రసిద్ధ పత్రికా రచయిత, గ్రంథకర్త, సాహితీవేత్త.
*[[బి. ఆర్. చలపతిరావు]] ప్రసార ప్రముఖులు.
 
"https://te.wikipedia.org/wiki/చలపతి_రావు" నుండి వెలికితీశారు