కార్ల్ లిన్నేయస్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: clean up, replaced: మరియు → , (2), typos fixed: లో → లో (2), → , , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
}}
 
'''కరోలస్ లిన్నేయస్''' లేదా '''కార్ల్ లిన్నేయస్''' ([[మే 23]], [[1707]] – [[జనవరి 10]], [[1778]]) ప్రముఖ [[స్వీడన్]] జీవ శాస్త్రవేత్త, వైద్యుడు.<ref name="Stafleu">Stafleu, F.A. (1976-1998) ''Taxonomic Literature'' second edition. An authoritative work on the names of botanists, their works and publication data, issued under the auspices of the [[IAPT]].</ref> ఇతడు ఆధునిక [[ద్వినామ నామకరణ|ద్వినామ నామకరణానికి]] నాంది పలికాడు. ఇతన్ని ఆధునిక వర్గీకరణ శాస్త్ర [[పితామహుడు|పితామహు]]<nowiki/>నిగా పేర్కొంటారు.
 
లిన్నేయస్ దక్షిణ [[స్వీడన్]] లో జన్మించాడు. ఇతని ఉన్నత విద్య ఉప్సల విశ్వవిద్యాలయంలో జరిగి అక్కడే 1730 నుండి ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇతడు 1735, 1738 మధ్య కాలంలో [[నెదర్లాండ్]] లో ప్రసిద్ధిచెందినపేరొందిన ''సిస్టమా నాచురే'' మొదటిసారి ప్రచురించాడు. [[స్వీడన్]] తిరిగివచ్చి ఉప్సల విశ్వవిద్యాలయంలో [[వృక్షశాస్త్రం|వృక్షశాస్]]<nowiki/>త్రంలోలో ప్రొఫెసర్ పదవిని స్వీకరించాడు. ఇతన్ని 1740 నుండి 1760 వరకు చాలా సార్లు స్వీడన్ లోని [[మొక్కలు]] జంతువుల గురించి వర్గీకరించడానికి పంపించబడ్డాడు. ఈ విషయాల మీద చాలా [[గ్రంథాలు]] రచించాడు. ఆ కాలంలో [[ఐరోపా సమాఖ్య|ఐరోపా]] ఖండంలోని అత్యుత్తమ శాస్త్రవేత్తగా పేరెన్నికగన్నాడు.
 
[[దస్త్రం:Systema Naturae cover.jpg|thumb|left|1760లోని ''[[సిస్టమా నాచురే]]'' ముఖచిత్రం.]]
"https://te.wikipedia.org/wiki/కార్ల్_లిన్నేయస్" నుండి వెలికితీశారు