కొండవీడు కోట: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:గుంటూరు జిల్లా కోటలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 45:
==దర్శనీయ ప్రదేశాలు==
 
ఇక్కడ ఒక పురాతన కోట ఉంది. కోటకు వెళ్లేందుకు రెండువైపుల నుంచి నేలమెట్లు ఉన్నాయి. కొండ మీద మూడు చెరువులున్నాయి. ఒకటి నిండగానే నీరు వృథా కాకుండా, రెండు [[చెరువు]]<nowiki/>లోకి వెళ్లే సౌకర్యం ఉంది. కొండకింద ఉన్న కత్తుల బావి (వేణునాథస్వామి దేవాలయం), [[శ్రీకృష్ణదేవరాయలు]] ప్రతిష్ఠించిన [[ధ్వజస్తంభం]], [[ఆలయం]] లోపల, బయట గోడల మీద అపరూప [[శిల్పం|శిల్ప]] సంపదలున్నాయి. కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 [[దేవాలయాలు]], గుర్రపు శాలలు, ఆయుధశాల, నేటికొట్టు, [[మసీదు]], ఖజానా, వంటి చారిత్ర సంపద ఉంది. [[కొండవీడు]] కోటను [[ఆంధ్ర ప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]] రక్షిత కట్టడంగా గుర్తించింది.<ref>{{cite news|title=తెలుగు రాష్ట్రాలలో చారిత్రక కట్టడాలు !|url=http://telugu.nativeplanet.com/travel-guide/visit-forts-palaces-andhra-pradesh-telangana-000595.html#slide5495|date=2015-11-27|accessdate=2016-10-26|publisher=Greynium Infotech|work=|archive-url=https://web.archive.org/web/20161112064503/http://telugu.nativeplanet.com/travel-guide/visit-forts-palaces-andhra-pradesh-telangana-000595.html#slide5495|archive-date=2016-11-12|url-status=dead}}</ref>
|url=http://telugu.nativeplanet.com/travel-guide/visit-forts-palaces-andhra-pradesh-telangana-000595.html#slide5495|date=2015-11-27|accessdate=2016-10-26|publisher=Greynium Infotech}}</ref>
 
కోటకు వెళ్లేందుకు రెండువైపుల నుంచి నేలమెట్లు ఉన్నాయి. సరాసరి కొండమీదకు వెళ్లేవారి కోసం నిర్మించాల్సిన ఘాట్‌రోడ్డుకు సర్వే పూర్తి కావస్తోంది. కొండమీద మూడు చెరువులున్నాయి. ఒకటి నిండగానే నీరు వృథా కాకుండా, రెండు చెరువులోకి వెళ్లే సౌకర్యం ఉంది. కొండకింద ఉన్న కత్తుల బావి (వేణునాథస్వామి దేవాలయం), శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన ధ్వజస్తంభం, ఆలయం లోపల, బయట గోడల మీద అపరూప శిల్ప సంపదలున్నాయి. కొండమీద ఉపయోగించుకునే అవకాశం ఉన్న భూమి విస్తీర్ణం అయిదు చదరపు కిలోమీటర్లు.కొండమీద చారిత్రక ఆనవాళ్లుగా నిలచిన అనేక కట్టడాలు, 44 కోట బురుజులు, 32 మైళ్ల ప్రాకారాలు, రెండు ధాన్యాగారాలు, 5 దేవాలయాలు, గుర్రపు శాలలు, ఆయుధశాల, నేటికొట్టు, మసీదు, ఖజానా, వంటి చారిత్ర సంపద ఉంది.
"https://te.wikipedia.org/wiki/కొండవీడు_కోట" నుండి వెలికితీశారు