కమలాదేవి ఛటోపాధ్యాయ: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 45:
 
==సినిమా నటిగా==
[[దస్త్రం:Abu Hasan Drama.jpg|right|thumb|250px|అబూ హసన్ నాటకంలో [[హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ]]తో పాటుగా నటిస్తున్న కమలాదేవి ]]
ఆమె నటనలో కూడా దిట్ట. కమలాదేవి ప్రాచీన సంస్కృతనాటకాలను, పద్మశ్రీ [[మహామాధవ చాకియర్]] వద్ద గురుకుల పద్ధతిలో అభ్యసించింది. నాటకాల్లోనే కాక, వసంత సేన, తాన్‌సేన్‌ ([[కుందన్ లాల్ సైగల్|కె.ఎల్‌.సైగల్‌]] సహనటుడు), శంకరపార్వతి (1943), ధన్నాభగత్‌ (1945) సినిమాల్లో నటించి పేరు గడించింది.