"జె. శివకుమార్" కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
(3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
 
 
== వ్యక్తిగత జీవితం ==
శివ కుమార్ చెన్నైలో డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్ అయిన జయకుమార్ కు జన్మించాడు. <ref name="idlebrain1">{{cite web|url=http://www.idlebrain.com/celeb/interview/siva-souryam.html|title=Siva Kumar (Souryam director) interview – Telugu Cinema interview – Telugu film director and cinematographer|date=23 September 2008|accessdate=10 October 2012|publisher=Idlebrain.com|website=|archive-url=https://web.archive.org/web/20121018045956/http://idlebrain.com/celeb/interview/siva-souryam.html|archive-date=18 అక్టోబర్ 2012|url-status=dead}}</ref> ఆయన మాతృభాష తమిళం.<ref name="thehindu.com">[http://www.thehindu.com/features/cinema/siruthai-siva-speaks-on-ajiths-vedalam/article7855773.ece ‘Even those who are not will become Ajith's fans’]. The Hindu (7 November 2015). Retrieved on 2017-12-31.</ref> ప్రముఖ సినిమా నిర్మాత అయిన ఎ.కె.వేలన్ మనుమడు.<ref>[http://www.thehindu.com/features/friday-review/blast-from-the-past-manchi-manasuku-manchi-rojulu/article7403694.ece Manchi manasuku manchi rojulu (1958)]. The Hindu (9 July 2015). Retrieved on 2017-12-31.</ref> ఆయన సోదరుడు "బాల" కూడా మలయాళ, తమిళ సినిమా నటుడు. అతడు అనేక టెలివిజన్ కార్యక్రమాలలో వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించాడు. సినిమా ఫోటోగ్రాఫర్ కాక ముందు పైన్ ఆర్ట్స్ ముఖ్యంగా కవితలు, చిన్న నాటకాల రచయితగా మంచి ఉత్సుకత ఉండేది. తమిళనాడులో ఆయనకు ఉత్తమ ఉపన్యాసకుడు పురస్కారం మూడుసార్లు వచ్చింది. ప్రతీ రోజూ తన చుట్టూ జరుగుతున్న కొత్త విషయాలను పరిశీలించి రచనలు చేసేవాడు. ఈ విషయాలు దర్శకునిగా కావడానికి దోహదపడ్డాయి.<ref>{{Cite web|url=http://www.idlebrain.com/celeb/interview/siva-souryam.html|title=Siva Kumar (Souryam director) interview - Telugu Cinema interview - Telugu film director and cinematographer|website=www.idlebrain.com|access-date=2018-03-11|archive-url=https://web.archive.org/web/20121018045956/http://idlebrain.com/celeb/interview/siva-souryam.html|archive-date=2012-10-18|url-status=dead}}</ref>
 
== కెరీర్ ==
2008 లో తెలుగు సినిమా నటుడు [[గోపీచంద్ మలినేని|గోపీచంద్]] ప్రధాన పాత్రకోసం ఒక కథను చెప్పాడు.<ref name="idlebrain1" /> గోపీచంద్, అనుష్కాశెట్టి లతో [[శౌర్యం]] సినిమాకు దర్శకత్వం వహించాడు. తరువాత సంవత్సరాలలో ఆయన రెండవ చిత్రం కూడా గోపీచంద్ తో చేసాడు. 2011లో శివ తమిళ సినిమా రంగంలో సిరుతై చిత్రంలో దర్శకునిగా ప్రవేశించాడు. తెలుగులో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన [[విక్రమార్కుడు]] సినిమా యొక్క రీమేక్ ఇది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కార్తీ నటించాడు ఈ చిత్రం ఆర్థికంగా విజయం సాధించింది. ఈ విజయంతో ఆయన "సిరుతై శివ"గా మారిపోయారు.<ref name="thehindu.com" /> ఆయన దర్శకత్వం వహించిన నాల్గవ సినిమా [[దరువు (సినిమా)|దరువు]] 2012 మేలో విడుదలైంది.
 
2011 డిసెంబరులో ఆయన విజయా ప్రొడక్షన్స్ ద్వారా సంతకం చేసి అజిత్ కుమార్ ప్రధాన పాత్రతో నటించిన చిత్రానికి పనిచేసాడు.<ref>{{cite web|url=http://www.indiaglitz.com/channels/tamil/article/74846.html|title=Ajith's new film starts rolling|date=2 December 2011|accessdate=30 September 2012|publisher=IndiaGlitz}}</ref> అజిత్ కుమార్ ఆ చిత్రానికి స్క్రిప్టు తయారీని గ్రామీణ కథగా మలచాలని కోరాడు. కానీ దీని నిర్మాణం 2013 వరకు జరుగలేదు.<ref>{{cite web|url=http://articles.timesofindia.indiatimes.com/2012-07-21/news-interviews/32776285_1_thala-ajith-post-billa-siruthai-siva|title=Ajith asks Siruthai Siva to rework script|date=21 July 2012|accessdate=30 September 2012|newspaper=The Times of India|website=|archive-url=https://web.archive.org/web/20130808160844/http://articles.timesofindia.indiatimes.com/2012-07-21/news-interviews/32776285_1_thala-ajith-post-billa-siruthai-siva|archive-date=8 ఆగస్టు 2013|url-status=dead}}</ref> ఆయన అజిత్ తో "వీరం" అనే చిత్రాన్ని చేసాడు. ఆర్థికంగా ఇది అతి పెద్ద విజయం సాధించింది. ఈచిత్రం 2014 జనవరిలో విడుదల అయింది. ఆయన తమిళంలో మూడవ సినిమా "వేదాలం" అజిత్ తో పాటు నటులుగ శ్రుతి హాసన్, రాహుల్ దేవ్ లతో చేసాడు. ఇది అజిత్ తో కలసి చేసిన అతి పెద్ద సినిమా. ఇది ఆగస్టు 2017 లో విడుదలైంది. <ref>[http://www.scooptimes.com/hit-flop/vivegam-hit-flop-verdict/9992 Vivegam Hit or Flop | Vivegam Movie Verdict] {{Webarchive|url=https://web.archive.org/web/20180319031618/http://www.scooptimes.com/hit-flop/vivegam-hit-flop-verdict/9992 |date=2018-03-19 }}. Scooptimes (25 August 2017). Retrieved on 2017-12-31.</ref>
 
== ఫిల్మోగ్రఫీ ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2939725" నుండి వెలికితీశారు