పాలకొల్లు రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రైల్వే స్టేషన్లు ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి)
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 45:
 
{{భీమవరం-నరసాపురం శాఖ రైలు మార్గము|collapse=y}}
'''పాలకొల్లు''' రైల్వే స్టేషను [[గోరింటాడ]], [[చింతపర్రు]] స్టేషన్ల మధ్య నరసాపురం-భీమవరం శాఖా మార్గమున ఉంది.<ref>{{cite web | url = http://trains.indiadekh.com/from-GOTD-gorintada-to-BVRT-bhimavaram-town.html | title = From Gorintada (GOTD) to Bhimavaram Town (BVRT) Route Train Detail | publisher = India Dekh | accessdate = 2013-03-13 }}{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ఇది నేషనల్ హైవే 165కు దగ్గరగా ఉంది, ఎన్‌హెచ్ 216, ఆంధ్రప్రదేశ్ రహదారి 45 పాలకొల్లు నగరం మీదుగా ఉన్నాయి. పాలకొల్లు రైల్వేస్టేషన్ కోనసీమలో ఉండే ప్రజలకు అందుబాటులో ఉండే రైల్వేస్టేషన్ ఇక్కడ నుండి కొనసీమలోని అమలాపురం,రాజోలు,మలిఖిపురం, శివకోడు తదితర ప్రాంత ప్రజలు ఈ పాలకొల్లు రైల్వేస్టేషన్ను ఆశ్రయిస్తున్నారు. అందువల్ల ఇది విజయవాడ రైల్వే డివిజన్ లోని మేజరు స్టేషన్ గా వెలుగొందుతుంది. పాలకొల్లు రైల్వేస్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వేజోన్ పరిధిలో విజయవాడ డివిజన్లో ఉన్నది. ఇది దేశంలో 1431వ రద్దీగా ఉండే స్టేషను.<ref>{{cite web|url=http://rpubs.com/probability/busystations|title=RPubs India}}</ref>
==రైల్వే స్టేషన్లు==
భీమవరం - నరసాపురం మధ్య రైల్వే స్టేషన్లు:
పంక్తి 341:
== నరసాపురం టెర్మినల్ - పాలకొల్లు రైల్వే స్టేషను==
 
పాలకొల్లు సమీప రైల్వే స్టేషన్ నర్సాపూర్ టెర్మినల్ రైల్వే స్టేషన్ కు పాలకొల్లుసిటీ నుండి 10 కిలోమీటర్లు దూరములో ఉంది.<ref>http://www.ixigo.com/gorintada-nearest-railway-station-ne-1777997{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
==మూలాలు==