"రోణంకి అప్పలస్వామి" కూర్పుల మధ్య తేడాలు

(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
ట్యాగు: 2017 source edit
 
==జీవిత విశేషాలు==
అప్పలస్వామిగారు [[శ్రీకాకుళం జిల్లా]] [[టెక్కలి]] సమీపంలోని [[ఇజ్జువరం]] అనే గ్రామంలో [[1909]] [[సెప్టెంబరు 15]] న జన్మించారు. తండ్రి రోణంకి నారాయణ్, తల్లి రోణంకి చిట్టెమ్మ . తండ్రి పెట్టిన పాఠశాలలో ప్రాథమిక విద్య ముగించుకుని, [[విజయనగరం]], [[కాశీ|కాశీ హిందూ విశ్వవిద్యా]]<nowiki/>ల యాల్లో చదువుకుని ఎం.ఏ. (ఇంగ్లీషు) పట్టభద్రులయ్యారు. [[విజయనగరం]] మహారాజు కళాశాలలో సుమారు 30ఏళ్ళు ఉద్యోగం చేసి - ఇంగ్లీషు శాఖాధిపతిగా 1969లో రిటైరయ్యారు. మరొక రెండేళ్ళు - ఆంధ్ర విశ్వవిద్యాల యంలో ఎమెరిషస్‌ ప్రొఫెసర్‌గా పనిచేశారు. తరువాత టెక్కలిలో స్వగృహం నిర్మించుకుని స్థిరపడ్డారు. [[1987]], మార్చిలో మరణించారు. రోణంకి వారు రాయని భాస్కరులు. ఎవరో పట్టుపట్టి రాయిస్తే తప్ప ఏదీ రాయని వ్యక్తి. ఆయన అప్పుడప్పుడు రచించిన వ్యాసాలు, పీఠికలు, రేడియో ఉపన్యాసాలు కలిసి 20 వరకూ ఉంటాయి.
 
==పత్రికల్లో వ్యాసాలు==
722

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2939793" నుండి వెలికితీశారు