ఖారవేలుడు: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మలు (కామన్స్ లోకి వెళితే కనిపిస్తాయి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
 
 
ఖారవేలుడు యుద్ధవీరుడే కాక ఎంతో సమర్ధత గల రాజు. పౌర జాణపదులకుజానపదులకు అనేక సౌకర్యాలు కలిగించాడు. అంతకు పూర్వం మగధ రాజులు వేయించిన కాలువలు పూడిపోగా ఖారవేలుడు వాటిని తిరిగి మరమ్మతు చేయించాడు. రాజధానికి నీటివసతి కల్పించాడు. జైనానికి ఇతోధికంగా ప్రోత్సాహం కలిగించాడు. 164 జైనమత గ్రంధాలను పునరుద్ధరించాడు. తుఫానులవలన పడిపోయిన గోపుర ప్రాకారాలను బాగుచేయించాడు. 35 లక్షల ప్రజలు అతని రాజ్యంలో ఉండేవారు.
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/ఖారవేలుడు" నుండి వెలికితీశారు