సియాటెల్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
పంక్తి 557:
===కళాప్రదర్శన ===
[[File:McCaw Hall Kreielsheimer Promenade.JPG|thumb|left|The façade of [[Marion Oliver McCaw Hall]] at [[Seattle Center]], seen from Kreielsheimer Promenade, with the [[Space Needle]] in the background]]
సియాటెల్ పలు సంవత్సరాలుగా " పర్ఫార్మింగ్ ఆర్ట్స్ " ప్రాంతీయకేంద్రంగా ఉంది. శతాబ్ధం పూర్తిచేసుకున్న " సియాటెల్ సింఫోనీ ఆర్కెస్ట్రా " బెనరోయా హాలులో ఇచ్చిన ప్రదర్శనలు సంఖ్యాపరంగా ప్రపంచంలో మొదటిస్త్యానంలో ఉన్నాయి.<ref>{{cite web| |url=http://seattlesymphony.org/about |publisher=Seattle Symphony Orchestra |title=About |accessdate=October 21, 2015 |website= |archive-url=https://web.archive.org/web/20160908155251/http://www.seattlesymphony.org/about |archive-date=2016-09-08 |url-status=dead }}</ref> ది సియాటెల్ ఒపేరా, పసిఫిక్ నార్త్‌వెస్ట్ బ్యాలెట్ " మెక్‌కా హాల్‌లో ప్రదర్శనలు ఇస్తుంటాయి.<ref name=pnb>{{cite web | url=http://www.pnb.org/pnbschool/philosophy.html | title=About the School | publisher=Pacific Northwest Ballet | accessdate=October 19, 2007}}</ref><ref>{{cite web| url=http://www.seattleopera.org/_downloads/press/releases/IphDEC06.pdf |title=Met Opera and Seattle Opera to Co-Produce Gluck's Final Operatic Masterpiece "Iphigénie en Tauride" |date=December 18, 2006 | work=Press release | publisher=[[Metropolitan Opera]] |accessdate=October 21, 2007}} This press release from New York's Metropolitan Opera describes the Seattle Opera as "one of the leading opera companies in the United States... recognized internationally..."</ref> ఒపేరాలో " రిచర్డ్స్ వాగ్నర్ " ప్రదర్శనలు ఒక ప్రత్యేకతగా నిలిచాయి.<ref>{{cite web|url=http://www.seattleopera.org/discover/wagner/index.aspx| title=Wagner |publisher=Seattle Opera | accessdate=October 21, 2007}}</ref><ref>{{cite news| url=http://www.playbillarts.com/news/article/5090.html | title=Seattle Opera's First International Wagner Competition Announces Winners| author=Matthew Westphal |date=August 21, 2006 | work=Playbill Arts | accessdate=October 21, 2007}}</ref> [[1974]]లో స్థాపించబడిన పి.ఎన్.బి. స్కూల్ అత్యుత్తమ బ్యాలెట్ ఇంస్టిట్యూటులలో మూండింటిలో ఒకటిగా ప్రత్యేకత సంతరించుకుంది.<ref name=pnb /> సియాటెల్ యూత్ సింఫోనీ ఆర్కెస్ట్రా (సి.వై.ఎస్.ఒ.) యునైటెడ్ స్టేట్స్‌లో అతిపెద్ద సింఫోనిక్ యూత్ ఆర్గనైజేషన్‌గా గుర్తించబడుతుంది.
<ref>{{cite web|url=http://www.syso.org/ |title=Home page |publisher=SYSO| accessdate=October 21, 2007}}</ref> " సియాటెల్ చాంబర్ మ్యూజిక్ సొసైటీ " సామ్మర్, వింటర్ చాంబర్ మ్యూజిక్ ఉత్సవాలను నిర్వహిస్తుంది.<ref>Hahn, Sumi [http://seattletimes.nwsource.com/html/thearts/2008030884_chamber060.html Seattle Chamber Music Society's summer festivals: for newbies and longtime fans]. The Seattle Times, July 6, 2008. Retrieved December 30, 2011.</ref>
[[1926]]లో నిర్మించబడిన " ది 5త్ అవెన్యూ దియేటర్ " బ్రాడ్వే శైలి సంగీతప్రదర్శనలు నిర్వహిస్తుంది.<ref>{{cite web | url=http://www.historylink.org/essays/output.cfm?file_id=3750 | title=Fifth (5th) Avenue Theatre | publisher=HistoryLink | author=Eric L. Flom | date=April 21, 2002 | accessdate=October 19, 2007}}</ref>
"https://te.wikipedia.org/wiki/సియాటెల్" నుండి వెలికితీశారు