తెలుగుదేశం పార్టీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 35:
}}
 
'''తెలుగుదేశం పార్టీ''' లేదా '''తె.దే.పా''' భారతదేశంలోని [[ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్]], తెలంగాణా[[తెలంగాణ]] రాష్ఠ్రాలకు చెందిన ఒక ప్రాంతీయ [[రాజకీయ పార్టీ]]. తెలుగుదేశం పార్టీని [[తెలుగు సినిమా]] నటుడు [[నందమూరి తారక రామారావు]] [[1982]], [[మార్చి 29|మార్చి 29న]] ప్రారంభించాడు.<ref name=ntr.telugudesam>తెలుగుదేశం పార్టీ అధికారిక వెబ్సైటు నుండి : [http://ntr.telugudesam.org] {{Webarchive|url=https://web.archive.org/web/20160428144238/http://ntr.telugudesam.org/ |date=2016-04-28 }} వివరాలు [[జులై 19]], [[2008|2008న]] సేకరించబడినది.</ref> అప్పటివరకు రాష్ట్రాన్ని ఏకపక్షముగా పాలిస్తున్న [[భారత జాతీయ కాంగ్రేసు|కాంగ్రేసు]] పార్టీకి ప్రత్యమ్నాయముగా ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలనే ఆశయముతో స్థాపించాడు. పార్టీ స్థాపించిన తరువాత సన్యాసము పుచ్చుకొని తన జీవితము [[తెలుగు]] ప్రజలకు, తెలుగు జాతి ఆత్మగౌరవ పునరుద్ధరణకే తన జీవితము అంకితమని ప్రతినబూనాడు.
 
13వ [[లోక్‌సభ]] (1999-2004) లో 29 మంది సభ్యులతో నాలుగవ పెద్ద పార్టీగా నిలచింది.
"https://te.wikipedia.org/wiki/తెలుగుదేశం_పార్టీ" నుండి వెలికితీశారు