ఎరువు: కూర్పుల మధ్య తేడాలు

చి →‎రకాలు: clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
 
పంక్తి 8:
* '''రసాయన ఎరువులు''': రసాయన ఎరువులను 3 రకాలుగా వర్గీకరించవచ్చును.
** సూటి ఎరువులు: [[నత్రజని]], [[భాస్వరం]], [[పొటాషియం]] వంటి ఒకే రకం మూలకాన్ని పోషక పదార్ధంగా కలిగిన ఎరువులను 'సూటి ఎరువులు' అంటారు. ఉదా: అమ్మోనియం నైట్రేట్.
** సంకీర్ణ ఎరువులు: రెండు లేదా అంతకన్నా ఎక్కువ పోషక పదార్ధాలున్న ఎరువులను 'సంకీర్ణ ఎరువులు' అంటారు. ఉదా: [[అమ్మోనియం ఫాస్ఫేట్]].
** మిశ్రమ ఎరువులు: ఒకటి కంటే ఎక్కువ సూటి ఎరువులు గాని, సంకీర్ణ ఎరువులు గాని కలిగి ఉన్న ఎరువులను 'మిశ్రమ ఎరువులు' అంటారు. ఉదా: 20:20:20, 17:17:17.
* '''సేంద్రీయ ఎరువులు''': సేంద్రీయ ఎరువులు 2 రకాలుగా వర్గీకరించవచ్చును.
"https://te.wikipedia.org/wiki/ఎరువు" నుండి వెలికితీశారు