అన్నాప్రగడ కామేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

విలీనం మూస ఎక్కించాను
మూలాలు లంకె సవరణ
పంక్తి 83:
[[గుంటూరు జిల్లా]], [[నరసరావుపేట మండలం]], [[కనుపర్రు]] గ్రామంలో లో [[1902]], [[అక్టోబరు 21]] న జన్మించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగుయోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ కమిటీ ప్రచురణ, 2006, పేజీ 113</ref> మెట్రిక్యులేషన్ వరకు విద్యనభ్యసించాడు. [[మొదటి ప్రపంచ యుద్ధం]] లో మిలటరీలో చేరి పనిచేశాడు.1922లో [[గుంటూరు]] పన్నుల నిరాకరణోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు. ఆ తర్వాత [[ఉప్పు సత్యాగ్రహం|ఉప్పు సత్యాగ్రహంలో]] పాల్గొని మళ్ళీ జైలుశిక్ష అనుభవించాడు.1931లో రహస్యంగా రష్యా చేరుకున్నాడు.1936లో [[కొత్తపట్నం]] వద్ద రాజకీయ పాఠశాల నడిపాడు. యువతరానికి విప్లవ భావాలు నేర్పుతున్నాడని అప్పటి [[:en:Justice Party (India)|జస్టిస్ పార్టీ]] ఆధ్వర్యంలోని ప్రభుత్వం పాఠశాలను మూసివేయించింది.
 
[[భారతదేశం విడిచిపో ఉద్యమం|క్విట్ ఇండియా ఉద్యమంలో]] పాల్గొని [[వెల్లూరు]], [[తంజావూరు]] జైళ్ళలో శిక్షననుభవించాడు.1946లో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. గుంటూరు నుండి శాసనసభకు ఎన్నికైన తొలి [[శాసనసభ సభ్యుడు|శాసనసభ్యుడు]].<ref>{{Cite web|url=http://intheserviceofmotherindia.blogspot.com/2014/10/Annapragada-Kameswararao.html|title=అన్నాప్రగడ కామేశ్వరరావు|website=అన్నాప్రగడ కామేశ్వరరావు|access-date=2020-0405-16}}{{Dead link|date=మే 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes 22}}</ref>
 
==మూలాలు==