పడమటి కనుమలు: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
+సాత్పురా పర్వత శ్రేణి లింకు
పంక్తి 18:
== భౌగోళికం ==
[[దస్త్రం:Tamil_Nadu_topo_deutsch_mit_Gebirgen.png|thumb|స్థలాకృతి: పడమటి కనుమలు (దక్షిణ భాగం)]]
పడమటి కనుమలు ఉత్తరాన [[సాత్పురా శ్రేణి]] వద్ద మొదలై, [[గుజరాత్]] నుండి [[తమిళనాడు]] వరకు విస్తరించి ఉన్నాయి. ఇవి [[మహారాష్ట్ర]], [[గోవా]], [[కర్ణాటక]],[[కేరళ]] రాష్ట్రాల గుండా విస్తరించాయి. మహారాష్ట్ర, కర్ణాటక విభాగాల మధ్య గోవా గ్యాప్, నీలగిరి కొండలు, అణ్ణామలై కొండల మధ్య తమిళనాడు కేరళ సరిహద్దులోని పాల్ఘాట్ గ్యాప్ ఈ శ్రేణిలో ప్రధాన అంతరాలు. పడమటి కనుమలు వర్షాన్ని మోసుకొచ్చే రుతుపవనాల గాలులను అడ్డుకుంటాయి. తత్ఫలితంగా ఈ ప్రాంతంలో, ముఖ్యంగా కనుమలకు పశ్చిమాన, అధిక వర్షపాతం ఉంటుంది. దట్టమైన అడవులు కూడా అధిక వర్షపాతానికి దోహదం చేస్తున్నాయి.
 
పడమటి కనుమలు, [[అరేబియా సముద్రము|అరేబియా సముద్రాల]] మధ్య సన్నని తీర మైదానం ఉంది. దీని ఉత్తర భాగాన్ని కొంకణ్ అని పిలుస్తారు. మధ్య భాగాన్ని కానరా అని, దక్షిణ భాగాన్ని మలబార్ అనీ పిలుస్తారు. [[మహారాష్ట్ర|మహారాష్ట్రలో]] ఘాట్స్‌కు తూర్పున ఉన్న పర్వత ప్రాంతాన్ని దేశ్ అని పిలుస్తారు, మధ్య కర్ణాటకలో కనుమలకు తూర్పున ఉన్న పర్వత ప్రాంతాలను మలేనాడు అని పిలుస్తారు. <ref name="all-about-india.com">{{వెబ్ మూలము}}</ref> ఈ శ్రేణిని [[మహారాష్ట్ర]], [[కర్ణాటక|కర్ణాటకల్లో]] ''సహ్యాద్రి'' అని పిలుస్తారు. [[తమిళనాడు|తమిళనాడులోని]] నీలగిరి పర్వతాల వద్ద పడమటి కనుమలు [[తూర్పు కనుమలు]] కలుస్తాయి. నీలగిరి కొండలు ఆగ్నేయ కర్ణాటకలోని బిలిగిరిరంగ కొండలను షెవరోయ్‌లతో, తిరుమల కొండలతో కలుపుతాయి. పాల్ఘాట్ గ్యాప్‌కు దక్షిణాన పశ్చిమ తమిళనాడు, కేరళల్లో అణ్ణామలై కొండలున్నాయి. మరింత దక్షిణానికి చిన్న శ్రేణులతో ఉన్న, ఏలకుల కొండలు (కార్డమమ్ హిల్స్), ఆ తరువాత కన్యాకుమారి సమీపంలో ఆర్యన్‌కావు కనుమ దారి, అరల్వైమోజి కనుమదారి ఉన్నాయి. ఈ శ్రేణిని [[కేరళ|కేరళలో]] ''సహ్యాన్'' లేదా ''సాహియాన్'' అని పిలుస్తారు.
"https://te.wikipedia.org/wiki/పడమటి_కనుమలు" నుండి వెలికితీశారు